Edhuru Chusthunnanu | David Varma | Jessi D | Telugu Christian Song
Lyrics: Telugu
ఎదురు చూస్తున్నాను యేసయ్య
జ్ఞాపకం చేసుకుంటావ్ అని (2)
నీవే దిక్కని నిన్నే నమ్ముకున్నాను
నీపైనే అనుకొని
ఒంటరినైవున్న సహాయమేలేకున్న
సహాయుడవై నాకై వస్తావని
యేసయ్య నను మరువకయ్య
చేయవా నాకై ఓ అద్భుతం (2)
1. ఎన్నో ఆశలతో ప్రారంభించిన
ముందుకుసాగక ఆగిన కార్యాలెన్నో (2)
పనిపూర్తి చేయుటకు బలమే చాలక (2)
చేయలేను అనుకుంటూ – కృంగిపోయిన (2)
|| నీవే దిక్కని ||
2. ప్రతీకులతలే మితి మారిపోయిన
శత్రువులంత ఏకముగా కూడిన (2)
సొంతవారే శత్రువులై – నా మందు నిలిచిన (2)
గుండె చెదరిన- కంటనీరు ఆగకుండెను (2)
|| నీవే దిక్కని ||
Edhuru Chusthunnanu | David Varma | Jessi D | Telugu Christian Song
Lyrics: English
Eduru choostunnaanu Yesayya
Jnaapakam chesukuntaav ani (2)
Neeve dikkani ninne nammukunnaanu
Neepaine anukoni
Ontarinai vunna sahaayam elakunna
Sahaayudavai naakai vastaavani
Yesayya nanu maruvakayya
Cheyavaa naakai O adbutham (2)
1. Enno aashalato praarambhinchina
Munduku saagaka aagina kaaryaalenno (2)
Pani poorthi cheyutaku balame chaalaka (2)
Cheyalenu anukuntu – krungipoyina (2)
|| Neeve dikkani ||
2. Prateekulatale miti maaripoyina
Shatruvulanta ekamugaa koodina (2)
Sontavaare shatruvulai – naa mundu nilichina (2)
Gunde chedarina – kantaneeru aagakundenu (2)
|| Neeve dikkani ||