ఆగదు నా పయనం సీయోను చేరకుండా | 2024 Promise Song | IFJ ~ BACM | Jafanya Sastry Garu | George bush garu | Chinni savarapu Garu


Lyrics: Telugu

ఆగదు నా పయనం – సీయోను చేరకుండా
ఆశలు కోరికలు – వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ

ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి లోతుగా వేరు తన్నెదను
మరి క్రిందికి వేరు తన్నెదను

అదొనాయ్ తోడుండగా
పైకెదిగీ ఫలియించెదన్

1. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే

నీ చేతి కొమ్మనూ
నీ నీడలో కాయుమా ॥ ఎల్షద్దాయ్ ॥

2. గుండె కడవను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే

నీ చేతి భోజనమే
ఈ శక్తి నాకిచ్చెనూ ॥ ఎల్షద్దాయ్॥

3. ఎగిరే రెక్కలు నాకిచ్చినా
నీదు గాయల్లో దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదనూ

బలమూ నీదే కదా
కృపయూ నీదే కదా ॥ ఎల్షద్దాయ్॥

 


Aagadu Naa Payanam – Seeyonu Cherakunda | 2024 Promise Song | IFJ ~ BACM | Jafanya Sastry Garu | George bush garu | Chinni savarapu Garu

Lyrics: English

Pallavi:
Aagadu Naa Payanam – Seeyonu Cherakunda
Aashalu Korikalu – Venaku Laaginanu
Naa Gamyam Cheraga – Saagipoyedanu

Elshaddai Balamiyyaga
Mari Lothuga Veru Tannedanu
Mari Krindiki Veru Tannedanu

Adonai Thodundaga
Paikedigi Phaliyinchedanu

Charanam 1:
Aygupthu Drakshanu Prematho Techchi
Shreshta Sthalamuna Lothuga Nati
Sandramu Varaku Vyapimpajeshi
Kondale Ekkinchinave

Nee Chethi Kommanu
Nee Needalo Kaayumaa ॥ Elshaddai ॥

Charanam 2:
Gunde Kadavanu Paalatho Nimpi
Emukallona Moolugu Penchi
Etthaina Konda Ekke Balamunu
Krupatho Naakichchaave

Nee Chethi Bhojaname
Ee Shakti Naakichchenu ॥ Elshaddai ॥

Charanam 3:
Egire Rekkalanu Naakichchina
Needu Kaayallo Daagundanu
Simhane Champe Balamichchina
Nee Chatune Bratikedanu

Balam Nee De Kada
Krupayu Nee De Kada

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *