ప్రార్థనతోనే భవిష్యత్తు ఉన్నది | Ps. Finny Abraham | Philip Gariki | PMBC | Powerful Prayer Song


Lyrics: Telugu

ప్రార్ధించలేనిది ఏమున్నది
ప్రార్ధనకు బదులు ఏమున్నది  (2)
ప్రార్ధనతోనే భవిష్యత్తున్నదీ
ప్రార్ధనలోనే ప్రతిఫలమున్నదీ  (2)

ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని
దేవా దేవా దయచూపుము మాదేశాన్ని
ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని
దేవా దేవా దహించకు మా దేశాన్ని
                                   || ప్రార్ధించలేనిది ||
1. బలిపీఠములు కట్టాలి – బలవంతుని బంధించాలి
బలహీనులకై ఏడ్వాలి – భారముతో ప్రార్ధించాలి
దేశమును కాపాడాలి – దేవుని కోపం ఆపాలి
దీనులకై రోదించాలి – దేవుని చిత్తం చేయాలి (2)
                                          || ప్రభువా.. ||
2. ప్రార్ధించువారు లేవాలి – ఉజ్జీవమును తేవాలి
సంఘముకై విలపించాలి – సఖ్యతతో ప్రార్ధించాలి
ప్రార్ధనతో ఉద్యమించాలి – పోరాటములు ఆపాలి
ప్రార్ధనతోనే బ్రతకాలి – ప్రభువు ప్రీతిని పొందాలి
                                          || ప్రభువా.. ||


Prardhinchalenidi Emunnadi | Ps. Finny Abraham | Philip Gariki | PMBC | Powerful Prayer Song

Lyrics: English

Pradhinchalenidi emunnadi
Prardhanaku badulu emunnadi (2)
Prardhanatone bhavishyattunnadi
Prarthanalone pratiphalamunnadi (2)

Prabhuvaa Prabhuvaa kshaminchumu maa paapanni
Devaa Devaa dayachoopumu maa deshaanni
Prabhuvaa Prabhuvaa kshaminchumu maa paapanni
Devaa Devaa dahinchaku maa deshaanni
|| Prardhinchalenidi ||

1 Charanam
Balipeethamulu kattaali – balavanthuni bandhinchaali
Balaheenulakai edvaali – bhaaramuto praarthinchaali
Deshamunu kaapaadaali – Devuni kopam aapaali
Deenulakai rodhinchaali – Devuni chittam cheyaali (2)
|| Prabhuvaa ||

2 Charanam
Praarthinchuvaru levaali – ujjeevamunu tevaali
Sanghamukai vilapinchaali – sakhyatato praarthinchaali
Praarthanato udyaminchaali – poraatamulu aapaali
Praarthanatone bratukaali – Prabhuvu preetini pondaali
|| Prabhuvaa ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *