ప్రేమగల తండ్రి కృప గల యేసు | Ps. Jafanya Sastry | Song Lyrics


Lyrics: Telugu

ప్రేమగల తండ్రి కృప గల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము
నాయందు జాలిపడు దేవా
నానీతివైన నా ప్రభువా

నా కృప వీడిపోదంటివే
నా నిబంధన తొలగదంటివే

1. అరచేతిలో చెక్కుకున్న నంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే  (2)
నీ చేతిలో నిత్య సుఖములుండగా
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా  (2) || ప్రేమగల ||

2. నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచిన కలగా  (2)
దుఃఖమునే నాట్యముగా మార్చి
బూడిదకే అందాన్ని ఇయ్యవా  (2) || ప్రేమగల ||

3. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
నా కడకు పరుగెత్తిన ప్రేమా
నా మీదపడి ముద్దాడినా
నీ కౌగిళిలో జీవింతును  (2) || ప్రేమగల ||

4. నా వలన నష్టమే కలిగినా
అవమానమునే కలిగించినా
నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ
విందుచేసి మంచి సాక్షమిచ్చావా  (2) || ప్రేమగల ||


Premagala tandri krupa gala Yesu | Ps. Jafanya Sastry | Song Lyrics

Lyrics: English

Premagala tandri krupa gala Yesu
Dayagala aatma neeke stotramu
Naayandu jaalipadu Devaa
Naa neetivaina naa Prabhuvaa

Naa krupa veedipodantive
Naa nibandhana tolagadantive

1. Arachetilo chekkukunnantive
Naa chetilo nakshatram antive (2)
Nee chetilo nitya sukhamulundaga
Aa karuna hastame naaku chaalayyaa (2)
|| Premagala ||

2. Nindalanu rettimpu ghanatagaa
Baadhalanu marachina kalagaa (2)
Dukhamune naatyamugaa maarchi
Boodidake andamni iyyavaa (2)
|| Premagala ||

3. Naa koraku eduru choosina premaa
Naa kadaku paruguttina premaa
Naa meedapadi muddaadinaa
Nee kaugililo jeevinthunu (2)
|| Premagala ||

4. Naa valana nashtame kaliginaa
Avamaanamune kaliginchinaa
Ne kolpoyina vannii naakichchi
Vinduchesi manchi saakshamichchaavaa (2)
|| Premagala ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *