నీ త్యాగం | Dr John Wesly | Blessie Wesly | John Wesly Ministries | Latest Good Friday Song 2025
Lyrics: Telugu
నీ త్యాగం నా విలువను పెంచింది
నీ రుధిరం నా పాపం తుడిచింది
నీ శాంతం నా మదిని గెలిచింది
నీ ప్రేమయే నా గాయం మాన్పింది (2)
నీ సిలువే నా శరణం నీ రక్తమే నా విజయం (2)
1. విలువే లేని నాకోసం మరణించావు ఈ భువిలో
చలనం లేని నా బ్రతుకు చిగురించింది నీ ప్రేమలో (2)
కమ్మేసిన చీకట్లను నిత్య వెలుగుగా మార్చావు
సర్వస్వము నాకోసము సిల్వపై ధారపోశావు
// నీ సిలువే //
2. జీవం లేని నాకోసం జాలినొందెను నీ హృదయం
ప్రేమతో నిండిన నీ స్పర్శతో వికసించింది నా మనసు (2)
సాటెవ్వరు నా యేసయ్య ఈ జీవితం నీకెనయ్య
ప్రత్యేకము నీ స్వాస్థ్యము సాగిపోదును నీకోసమే
// నీ సిలువే //
Nee Thyagam | Dr John Wesly | Blessie Wesly | John Wesly Ministries | Latest Good Friday Song 2025
Lyrics: English
Nee tyagam naa viluvanu penchindi
Nee rudhiram naa paapam tudichindi
Nee shantam naa madini gelichindi
Nee premaye naa gaayam maanpindi (2)
Nee siluve naa sharanam
Nee raktame naa vijayam (2)
1. Viluve leni naakosam maraninchavu ee bhuvilo
Chalanam leni naa bratuku
chigurinchindi nee premalo (2)
Kammesina cheekatlanu nitya veluguga maarchavu
Sarvasvamu naakosamu siluvapai dharaposhavu
// Nee siluve //
2. Jeevam leni naakosam jaalinondenu nee hrudayam
Premato nindina nee sparshato
vikasinchindi naa manasu (2)
Saatavvaru naa Yesayya ee jeevitam neekenayya
Pratyekamu nee swasthyamu saagipodunu neekosame
// Nee siluve //