ఆశ్రయము నీవే దేవా | Suvarna Lata | Telugu Christian song 2025 | ఆశ్రయము
Lyrics: Telugu
ఆశ్రయము నీవే దేవా
మా జీవితయాత్రలో
ఆధారము నీవే దేవా
ఈ లోకయాత్రలో
మా కోట నీవే మా కేడెము నీవే
మా రక్షణ శృంగమా … (ఆ) (2)
// ఆశ్రయము //
1. నీ వెలుగలేనిదే మా త్రోవను చూడలేమయ్యా
నీ వాక్యములేనిదే మేము నడువలేమయ్యా
నీ కృపాబాహుళ్ల్యమే
మమ్మునింతవరకు ఆదరించెను … (ఆ)
// ఆశ్రయము //
2. నీ రక్షణ లేనిదే నీ రాజ్యము చేరలేమయ్యా
నీ క్షమాబిక్ష లేనిదే నీ కరుణనను పొందలేమయ్యా
నీ ప్రేమ వాత్స్యాలమే
మమ్మునింతవరకు రక్షించెను
// ఆశ్రయము //
3. నీ జీవములేనిదే మరణమును గెలువలేమయ్యా
నీ పునరుర్ధాన శక్తి లేనిదే నిన్నెదుర్కొలేమయ్యా
నీ సిలువ రక్తధారాలే
మమ్మునింతవరకు బ్రతికించెను …. (ఆ)
// ఆశ్రయము //
Asrayamu | Suvarna Lata | Telugu Christian song 2025
Lyrics: English
Aashrayamu neeve Devaa
Maa jeevita yaatralo
Aadhaaramu neeve Devaa
Ee loka yaatralo
Maa kota neeve maa kedemu neeve
Maa rakshana shrungamaa (2)
// Aashrayamu //
1. Nee veluga lenide maa throvanu choodalemaayya
Nee vaakyamulenide memu naduvalemaayya
Nee krupa baahulyame
Mammuninthavaraku aadarinchenu
// Aashrayamu //
2. Nee rakshana lenide nee raajyamu cheralemaayya
Nee kshamaabhiksha lenide nee karunananu pondalemaayya
Nee prema vaatsalyame
Mammuninthavaraku rakshinchenu
// Aashrayamu //
3. Nee jeevamu lenide maranamunu geluvalemaayya
Nee punaruddhaana shakti lenide ninnedurkolemaayya
Nee siluva raktadhaaraale
Mammuninthavaraku bratikinchenu
// Aashrayamu //