మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2)
ఎన్ని యుగాలకైనా – ఏ తరానికైనా
స్తుతింపదగిన దేవుడవు నీవే (2) ||మహాఘనుడా||

చరణం 1:
ఏ యోగ్యత లేని నన్ను – నీ కృపతో పిలిచితివి
ఏ పాటి లేని నన్ను – నీ సాక్షిగా నిలిపితివి (2)
నీ అరచేతిలో చెక్కుకొని – ఆదరించినావు నా ప్రభువా (2)
||మహాఘనుడా||

చరణం 2:
శోధనలెన్నో చుట్టుముట్టి – కృంగియున్న వేళలో
నీ వాగ్దానములతో – నను బలపరచితివి (2)
నమ్మదగిన దేవుడవు నీవు – నను విడువక కాపాడితివి (2)
||మహాఘనుడా||

చరణం 3:
చీకటి లోయలలో – నేను నడచిన వేళలో
నీ ఆత్మ వెలుగుతో – నను నడిపించితివి (2)
మరణపు ఛాయల నుండి – నను తప్పించి కాపాడితివి (2)
||మహాఘనుడా||


Mahaganuda Yehova Manoharuda Yesayya
Neevu chesina upakaramulaku nenemi chellinthunu (2)
Enni yugalakaina – E tharanikaina
Sthuthimpadagina Devudavu neeve (2)

E yogyatha leni nannu – Nee krupatho pilichithivi
E paati leni nannu – Nee sakshiga nilipithivi (2)
Nee arachethilo chekkukoni – Adarinchinaavu naa Prabhuva (2)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *