నీ కృపా నీ కృపా నాకు చాలును | Sis. Mercy Prasanthi | Lyric Tune By Pastor. V. Kiran Babu
Lyrics: Telugu
నీ కృపా నీ కృపా నాకు చాలును
యేసు నీ కృపా నీ కృపా నాకు చాలును
నీ ప్రేమ నీ ప్రేమ నాకు చాలును
యేసు నీ ప్రేమ నీ ప్రేమ నాకు చాలును (2)
చాలును చాలును యేసు కృప చాలును
చాలును చాలును యేసు ప్రేమ చాలును (2)
// నీ కృపా //
1. మేలిమి బంగారు కంటే కోరదగినది
జుట్టు తేనె ధారల కంటే మధురమైనది (2)
కోరదగినది మధురమైనది (2)
యేసుని మాటలు ఎంతో మధురమైనది (2)
// చాలును //
2. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురమైనది
నీ వాక్యము నా నోటికి ఎంత తీపిఅయినది (2)
మధురమైనది శ్రేష్టమైనది (2)
యేసు నీ వాక్యమెంతో శ్రేష్టమైనది (2)
// చాలును //
3. నీ వాక్యము నా పాదములకు దీపమయినది
నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది (2)
దీపమైనది వెలుగాయినది (2)
యేసుని వాక్యమెంతో వేలుగైనది (2)
// చాలును //
Nee krupa Nee krupa | Sis. Mercy Prasanthi | Lyric Tune By Pastor. V. Kiran Babu | Telugu Christian Song
Lyrics: English
Nee krupaa nee krupaa naaku chaalunu
Yesu nee krupaa nee krupaa naaku chaalunu
Nee prema nee prema naaku chaalunu
Yesu nee prema nee prema naaku chaalunu (2)
Chaalunu chaalunu Yesu krupa chaalunu
Chaalunu chaalunu Yesu prema chaalunu (2)
// Nee krupaa //
1. Melimi bangaaru kante koradaginadi
Juttu thene dhaarala kante madhuramainadi (2)
Koradaginadi madhuramainadi (2)
Yesuni maatlu ento madhuramainadi (2)
// Chaalunu //
2. Nee vaakyamu naa jihvaku ento madhuramainadi
Nee vaakyamu naa notiki enta teepiyainadi (2)
Madhuramainadi shreshtamainadi (2)
Yesu nee vaakyam ento shreshtamainadi (2)
// Chaalunu //
3. Nee vaakyamu naa paadamulaku deepamainadi
Nee vaakyamu naa throvaku velugai unnadi (2)
Deepamainadi velugainadi (2)
Yesuni vaakyam ento velugainadi (2)
// Chaalunu //