సర్వలోకాన సంతోషమే | SHOR DUNIYA MEIN SONG (Telugu) | Manoj David | Christmas song 2025
Lyrics: Telugu
సర్వలోకాన సంతోషమే (2)
నేడు రారాజు జన్మించెనె (4)
1. గొల్లలంత కూడి గొర్రెలు మేపుచుండగా (2)
దూత సందేశమే తేచెగా (2)
నేడు రారాజు.. (2)
నేడు రారాజు జన్మించెనె (4)
2. స్వర్గమంత సంతోషంతో నాట్యమాడగ (2)
సర్వ లోక రక్షకుడోచెగా (2)
నేడు రారాజు.. (2)
నేడు రారాజు జన్మించెనె (4)
3. జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోలము తెచ్చెగా (2)
కన్యా మరియ కుమారుడొచ్చెగా (2)
నేడు రారాజు.. (2)
నేడు రారాజు జన్మించెనె (4)
4. పాపులను రక్షింప రక్షకుడే వచేగా (2)
నిత్య నరకాన్ని తప్పించుటకు
శత్రు సాతన్ని జయించుటకు
నేడు రారాజు.. (2)
నేడు రారాజు జన్మించెనె (4)
Sarvalokaana Santoshame | Shor Duniya Mein Song (Telugu) | Manoj David | Christmas song 2025
Lyrics: English
Sarvalokaana Santoshame (2)
Nedu Raaraju Janminchene (4)
1. Gollalantha koodi gorrelu mepuchundaga (2)
Dootha sandesamé thechegaa (2)
Nedu Raaraju.. (2)
Nedu Raaraju Janminchene (4)
2. Swargamantha santoshamto naatyamaadaga (2)
Sarva loka rakshakudochEgaa (2)
Nedu Raaraju.. (2)
Nedu Raaraju Janminchene (4)
3. Jnaanulu bangaaram saambrani bolamu techcegaa (2)
Kanyaa Mariya kumaarudochEgaa (2)
Nedu Raaraju.. (2)
Nedu Raaraju Janminchene (4)
4. Paapulanu rakshimpa rakshakudE vachegaa (2)
Nitya narakanni tappinchutaku
Shatru Saathanni jayinchutaku
Nedu Raaraju.. (2)
Nedu Raaraju Janminchene (4)
Hindi to Telugu Lyrics and composed by : Manoj David
Vocals : Manoj David
Anusha David
JCHSIM Church Choir .
Music : Nikhil Paul
Camera : Rishi