ఈ శుభ దినమున నవ దంపతులను | SP Charan | Sireesha Bhagavuthula | Telugu Christian Wedding Song
Lyrics: Telugu
ఈ శుభ దినమున నవ దంపతులను
దీవించగా దేవా శుభప్రదమున రావా (2)
వధువు వరుడు జంటను చూడు (2)
మీ దీవెనలతో నింపుము నేడు
కళ్యాణ వైభోగమే – ఇది కానాను వివాహమే (2)
// ఈ శుభ //
1. మంటిని తీసి నరునిగ చేసి
నీలో సగమని నారిని చేసితివి
సుఖ దుఃఖములలో ఈ వధూవరులను
ఒకరికి ఒకరని దీవించుము దేవా // కళ్యాణ //
2. కానా ఊరిలో అక్కరలెరిగి
ద్రాక్షారసముగ మార్చెను నీళ్లను
కలిమి లేమిలో ఈ దంపతులను
కొరతలు తీర్చి నడుపుము ప్రభువా // కళ్యాణ //
Kalyana Vaibhogamey..| SP Charan | Sireesha Bhagavuthula | Telugu Christian Wedding Song
Lyrics: English
Ee Shubha Dinamuna Nava Dampatulanu
Deevenchaga Devaa Shubhapradamuna Raavaa (2)
Vadhuvu Varudu Jantanu Choodu (2)
Mee Deevenalato Nimpumu Needu
Kalyana Vaibhogame
Idi Kaanaanu Vivaahame (2)
// Ee Shubha //
1. Mantini Teesi Naruniga Chesi
Neelo Sagamani Naarini Chesitivi
Sukha Duhkhamulalo Ee Vadhuvarulanu
Okariki Okarani Deevenchumu Devaa
// Kalyana Vaibhogame //
2. Kaana Oorilo Akkaralerigi
Draaksharasamuga Maarcheenu Neellanu
Kalimi Lemilo Ee Dampatulanu
Koratalu Theerchi Nadupumu Prabhuvaa
// Kalyana Vaibhogame //