ఆనందమే సంతోషమే | Anandame Santhoshame | Telugu Christian Wedding Song Lyrics
Lyrics: Telugu
ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభుచిత్తమే (2)
సప్త స్వరాలతో నినుగూర్చి పాడెదను
సంగీత నాదముతో నీ మహిమను చాటెదను (2)
దేవా రావయ్యా…. నీ దీవెనలీవయ్యా… (4)
1. (వరుడు పేరు) వరుడుగా విచ్చేసిన శుభవేళ
(వధువు పేరు) వధువుగా కనిపించె తన జతగా (2)
నీ ప్రేమలో నీ దయ లో నీ కృప లో వర్ధిల్లజేయుము (2)
దేవారావయ్య….. నీ దీవెనలీవయ్యా…. (4)
2. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై
సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన (2)
నీ ప్రేమలో నీ దయ లో నీ కృప లో వర్ధిల్లజేయుము (2)
దేవారావయ్య….. నీ దీవెనలీవయ్యా…. (4)
Anandame Santhoshame | Telugu Christian Wedding Song Lyrics
Lyrics: English
Anandame santosame i kalayika prabhuchittame (2)
Sapta svaralato ninugurchi padedanu
Sangita nadamuto ni mahimanu chatedanu (2)
Deva ravayya… ni divenalivayya… (4)
1. (Varudu peru) varuduga vicchsina subhavela
(Vadhuvu peru) vadhuvuga kanipinche tana jathaga (2)
Ni premalo, ni dayalo, ni krupalo vardhilla jeyumu (2)
Deva ravayya… ni divenalivayya… (4)
2. Parimala suvasanato satatamu na sevakai
Siluva saksuluga naḍipinchu ilalona (2)
Ni premalo, ni dayalo, ni krupalo vardhilla jeyumu (2)
Deva ravayya… ni divenalivayya… (4)