యెహోవా మహిమ నీ మీద ఉదయించెను | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది
అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)

లెమ్ము నీవు తేజరిల్లుము
ప్రభువు కొరకు ప్రకాశించుము (2)

1. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)
జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి
త్వరపడి వచ్చెదరు (2)     ||లెమ్ము||

2. ఒంటరియైన వాడు వేయి మంది అగును
ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)
ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
నీ దుఃఖదినములు సమాప్తమగునని
ప్రభువు సెలవిచ్చెను (2)    ||లెమ్ము||

 


 Yehovaa Mahima Nee Meeda Udayinchenu | Telugu Christian Song Lyrics

Lyrics: English

Yehovaa Mahima Nee Meeda Udayinchenu
Thejarillumu Neeku Velugu Vachchunu (2)
Aayana Mahima Nee Meeda Kanabaduchunnadi
Adi Nee Thalaku Paigaa
Prakaashinchuchunnadi (2)

Lemmu Neevu Thejarillumu
Prabhuvu Koraku Prakaashinchumu (2)

1. Choodumu Bhoomi Meeda
Cheekati Kammuchunnadi
Jeeva Vaakyamu Chebooni Jyothivale Lemmu (2)
Janamulu Nee Velugunaku Parugidi Vachcedaru
Raajulu Nee Udaya Kaanthiki
Thvarapadi Vachchedaru (2) || Lemmu ||

2. Ontariyaina Vaadu Veyi Mandi Agunu
Ennika Leni Vaadu Balamainatti Janamagunu (2)
Prabhuve Neeku Nithyamaina Velugugaa Undunu
Nee Dukha Dinamulu Samaapthamagunani
Prabhuvu Selavichchenu (2) || Lemmu ||

Spread the love

One thought on “యెహోవా మహిమ నీ మీద ఉదయించెను”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *