మా క్షేమాధారం నీవే యేసయ్యా | Pas Shadrak garu | Krupasana Ministries | Latest Telugu Christain Song Lyrics
Lyrics: Telugu
మా క్షేమాధారం నీవే యేసయ్యా
కృపా సంపద నీవే మాకయ్యా (2)
యెహోవా షమ్మా
యెహోవా షాలోమ్
యెహోవా నిస్సీ
యెహోవా రప్ఫా (2)
1. మూయబడిన ద్వారాలన్ని తెరచుచున్నవాడా
ఓటమి అంచులో ఉన్నవారికి జయమునిచ్చువాడా (2)
పనికిరాని ఈ తుమ్మ చెట్టును
మందసముగా చేయుచున్నవాడా (2)
|| యెహోవా షమ్మా ||
2. చీకిపోయిన మొద్దును చిగురింపచేయువాడా
శపితమైన అంజూరముకు పండ్లనిచ్చువాడా (2)
అవిసిపోయిన గుండెను మంచువలే
వాక్యముతో తడుపుచున్నవాడా (ఆదరించువాడా) (2)
|| యెహోవా షమ్మా ||
3. లోయలోవున్న వారిని శిఖరమున నిలుపువాడా
లేమిలో ఉన్న వారికి సమృద్ధినిచ్చువాడా (2)
శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరచి
బలాడ్యునిగా చేయుచున్నవాడా (2)
|| యెహోవా షమ్మా ||
Maa kshemaadhaaram neeve Yesayya | Pas Shadrak garu | Krupasana Ministries | Latest Telugu Christain Song Lyrics
Lyrics: English
Maa kshemaadhaaram neeve Yesayya
Krupaa sampada neeve maakayya (2)
Yehova Shamma
Yehova Shaalom
Yehova Nissi
Yehova Rappha (2)
1. Mooyabadina dwaaralanni terachuchunnavaadaa
Oṭami anchulō unnavaariki jayamunichchuvda (2)
Panikiraani ee tumma chettunu
Mandasamugaa cheyuchunnavaadaa (2)
|| Yehova Shamma ||
2. Cheekipoyina moddhunu chigurimpacheyuvada
Shapitamainaa anjooramuku pandlanichchuvada (2)
Avisipoyina gundenu manchuvale
Vaakyamutho tadupuchunnavaadaa (aadarinchuvada) (2)
|| Yehova Shamma ||
3. Loyalovunna vaarini shikharamuna nilupuvada
Lemilo unna vaariki samruddhinichchuvada (2)
Shreshṭamaina godhumalato triptiparachi
Balaadyunigaa cheyuchunnavaadaa (2)
|| Yehova Shamma ||
నిన్నే స్తుతింతునయ్యా add this song