గొఱ్రెల గొప్ప కాపరి నా యేసు | Telugu Christian Old Song Lyrics
Lyrics: Telugu
గొఱ్రెల గొప్ప కాపరి నా యేసు
మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు (2)
మంచి కాపరి ప్రధాన కాపరి
ప్రేమ కాపరి నిత్య కాపరి (2) || గొఱ్రెల ||
1. తప్పిపోయిన నన్ను వెదకుట కొరకు
దారి తప్పిన నన్ను రక్షించుటకు (2)
కొండలు కోనలు దాటాడు
లోయలు లోతులు వెదికాడు (2) || గొఱ్రెల ||
2. జబ్బుపడి నేనున్నపుడు అక్కున చేర్చాడు
మబ్బుపట్టి వున్నపుడు గొర్రెల పాకకు నడిపాడు (2)
పచ్చిక బయళ్ళో మేపాడు
శాంతి జలములకు నడిపాడు (2) || గొఱ్రెల ||
3. ఎండవేళలో నన్ను నీడకు నడిపాడు
చీకటి వేళలో నన్ను వెలుగుకు నడిపాడు (2)
ఎన్నడు నన్ను వీడడు
ఎప్పుడు నాతో వుంటాడు (2) || గొఱ్రెల ||
Gorrela goppa kapari Na Yesu | Telugu Christian Old Song Lyrics
Lyrics: English
Gorrela Goppa Kaapari Naa Yesu
Manda Koraku Praanam Pettenu Naa Yesu (2)
Manchi Kaapari Pradhaana Kaapari
Prema Kaapari Nitya Kaapari (2) || Gorrela ||
1. Tappipoyina Nannu Vedakuta Koraku
Daari Tappina Nannu Rakshinchataku (2)
Kondalu Konalu Daatadu
Loyalu Loothulu Vedikaadu (2) || Gorrela ||
2. Jabbupadi Nēnunnappudu Akkuna Cherchaadu
Mabbupatti Vunnappudu
Gorrela Paakaku Nadipadu (2)
Pachchika Bayallo Mepaadu
Shaanti Jalamulaku Nadipadu (2) || Gorrela ||
3. Enda Vēlallo Nannu Needaku Nadipadu
Cheekati Vēllalo Nannu Veluguku Nadipadu (2)
Ennadu Nannu Veedadu
Eppudu Naatho Vuntaadu (2) || Gorrela ||