స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా | Worship Song | Christian Song | by Joshua Gariki
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి||
1. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి||
2. అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి||
3. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||
Stutihinchi Keerthinchi Ghanaparatunu Naa Yesayya | Worship Song | Christian Song | by Joshua Gariki
Pallavi
Stutihinchi Keerthinchi Ghanaparatunu Naa Yesayya (2)
Neeve Naa Aaradhana Yesayya
Neeve Naa Stuti Paathruda Naa Yesayya
Neeve Naa Aathmalo Anandamayya
Neeve Naa Jeevita Makarandamayya
|| Stutihinchi ||
Charanam 1
Gaadhaandhakaaramuloona Velugai Nadipinchinavaa
Agaadha Jalamulalona Maargamu Choopinchinavaa (2)
Anudinamu Mannanu Pampi Prajalanu Posinchinavaa (2)
Nee Prajalanu Posinchinavaa
|| Stutihinchi ||
Charanam 2
Agni Gundamu Nundi Neevu Vidipinchinavuu
Simhapunoti Nundi Maranamu Tappinchinavuu (2)
Prati Kshanamu Neevu Toduga Nundi Prajalanu Rakshinchinavuu (2)
Nee Prajalanu Rakshinchinavuu
|| Stutihinchi ||
Charanam 3
Paapamulo Unna Maakai Raktamu Chindinchinave
Maranamulo Unna Maakai Siluvalo Maraninchinave (2)
Anudinamu Maatho Neevundi Mammunu Nadipinchu Devaa (2)
Mammunu Paramuku Nadipinchu Devaa
|| Stutihinchi ||
Stutihinchi Keerthinchi song Audio