యేసే సమర్ధుడు | Pas. Goutham Rakesh | Grace Angel | Bro.Suresh | Latest Telugu Christian Song


Lyrics: Telugu

ఎర్ర సముద్రమును పాయలు చేయుటకు
ఆయన సమర్ధుడు
యెరికో గోడలను బద్దలు చేయుటకు
ఆయన సమర్ధుడు (2)
గాలిని సంద్రమును నిమ్మల పరుచుటకు
ఆయన సమర్ధుడు
శూన్యం నుండి సమస్తం సృష్టించుటకు
ఆయన సమర్ధుడు

సమర్ధుడు.. సమర్ధుడు.. యేసే సమర్ధుడు..
సమర్ధుడు.. సమర్ధుడు.. సర్వశక్తుడు సమర్ధుడు

1. జల ప్రళయంలో నోవాహును తపించిన – సమర్ధుడు
గోలియాతు మీద దావీదుకు జయమిచ్చిన – సమర్ధుడు (2)
సింహాల బోనులో దానియేలును కాపాడిన – సమర్ధుడు
అగ్ని గుండములో తన ప్రియులను రక్షించిన – సమర్ధుడు
                             || సమర్ధుడు …సమర్ధుడు ||
2. ప్రతి వ్యాధి, బాధ నుండి విడిపించుటకును – ఆయన సమర్థుడు
ప్రతి విధములైన దయ్యములను వెళ్లగొట్టుటకు – సమర్థుడు (2)
మృతులను సహితము లెవనేతుటకు – ఆయన సమర్థుడు
సామాద్ధిని గెలిచి సజీవునిగా తిరిగి లేచిన – సమర్థుడు
                             || సమర్ధుడు …సమర్ధుడు ||
3. అబ్రామును అబ్రాహముగా ….యాకోబును ఇశ్రాయేలుగా ….
యోసేపును చక్రవర్తిగా… నత్తివాడైన మోషేను నాయకుడిగా.. (2)
సౌలును సహితము పౌలుగా మార్చుటకు… ఆయన సమర్థుడు
పాడైన బ్రతుకును బాగుచేయుటకు..ఆయన సమర్థుడు
                             || సమర్ధుడు …సమర్ధుడు ||

 


Yese Samardhudu | Pas. Goutham Rakesh | Grace Angel | Bro.Suresh | Latest Telugu Christian Song

Lyrics: English

Erra samudramunu paayalu cheyutaku
Aayana samardhudu
Yeriko godalanu baddalu cheyutaku
Aayana samardhudu (2)
Gaalini sandramunu nimmala parachutaku
Aayana samardhudu
Shoonyam nundi samastham srushtinchutaku
Aayana samardhudu

Samardhudu.. samardhudu.. Yese samardhudu..
Samardhudu.. samardhudu.. Sarvashakthudu samardhudu

1. Jala pralaya lo Noahunu kapadina – samardhudu
Goliathu meeda Daaveeduku jayamicchina – samardhudu (2)
Simhaala bonulo Daaneeyelunu kaapadina – samardhudu
Agni gundamulo tana priyulanu rakshinchina – samardhudu

|| Samardhudu.. samardhudu ||

2. Prathi vyaadhi baadha nundi vidipinchutakunu – Aayana samardhudu
Prathi vidhamulaina dayyamulanu vellagottutaku – samardhudu (2)
Mruthulanu sahithamu levanethutaku – Aayana samardhudu
Saamardhyanni gelichi sajeevunigaa thirigi lechina – samardhudu

|| Samardhudu.. samardhudu ||

3. Abramunu Abrahamugaa…
Yaakobunu Israayelugaa…
Yosepunu chakravarthigaa…
Nattivaadaina Mosheenu naayakudigaa… (2)
Saulunu sahithamu Paulugaa maarchutaku – Aayana samardhudu
Paadaina brathukunu baagucheyutaku – Aayana samardhudu

|| Samardhudu.. samardhudu ||

 


Yese Samardhudu | యేసే సమర్ధుడు
Written, Tuned by Pastor Goutham Rakesh
Music : Brother Suresh
DOP : Brother Ajay
Mix & Master : Arif Dani

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *