సిద్దపడుదాం సిద్దపడుదాం

సిద్దపడుదాం సిద్దపడుదాం | Telugu Christian Song Lyrics Lyrics: Telugu సిద్దపడుదాం సిద్దపడుదాం మన దేవుని సన్నిధికై సిద్దపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభుకొరకై  (2) సిద్ధమనసను జోళ్ళు తొడిగి సమాధాన సువార్త చాటేదం Full Song