స్తుతిహింతును నిన్నే కీర్తింతును | Krushi Paul | New Telugu Christian Song 2025
Lyrics: Telugu
స్తుతిహింతును నిన్నే కీర్తింతును
మనసారా కొనియాడి ఘనపరుతును (2)
స్తుతిహింతును నిన్నే…. కీర్తింతును
ఆత్మతో సత్యముతో సేవించేదను (2)
నిన్నే ఆరాధింతును
నిన్నే ఆరాధింతును…. యేసయ్య (2)
||స్తుతిహింతును||
1. సింహాలబోనులో దానియేలులా
ప్రతికూలతలోన నిన్ను స్తుతిహింతును
సెరసాలలో పౌలు సిలలా
బంధకములోనైనా నిన్ను స్తుతిహింతును (2)
కరములనెత్తి నినుపాడుచు
నీ సన్నిధిలో పరవశింతును(2)
పరవశింతును…….నే……..పరవశింతును
నిన్నే ఆరాధింతును
నిన్నే ఆరాధింతును…. యేసయ్య (2)
||స్తుతిహింతును||
2. సైన్యమే తరుముతూన్న సంద్రమే ఎదురైనా
మోసే వలె నేను నిన్ను స్తుతిహింతును
శత్రుబలము ఎంతైనా యుద్ధము యెహోవదoటూ
దావీదు వలె నేను నిన్ను స్తుతిహింతును (2)
నలిగిన హృదయముతో నీ పాదములు చేరి
మనసారా నిన్నే మహిమపరుతును (2)
మహిమపరుతును….. నే….మహిమపరుతును
నిన్నే ఆరాధింతును
నిన్నే ఆరాధింతును…. యేసయ్య (2)
||స్తుతిహింతును||
Sthuthiyinthunu Ninne Keerthinthunu | Krushi Paul | New Telugu Christian Song 2025
Lyrics: English
Stuthiyinthunu Ninne Keerthinthunu
Manasaara Koniyadi Ghanaparuthunu (2)
Stuthihinthunu Ninne… Keerthinthunu
Aatmato Sathyamuto Sevinshedanu (2)
Ninne Aaradhinthunu
Ninne Aaradhinthunu… Yesayya (2)
|| Stuthiyinthunu ||
1.
Simhaalabonulo Daaniyelula
Prathikoolathalona Ninnu Stuthihinthunu
Serasalalo Paulu Silala
Bandhakamulonaina Ninnu Stuthihinthunu (2)
Karamulanetthi Ninupaaduchu
Nee Sannidhilo Paravashinthunu (2)
Paravashinthunu… Ne… Paravashinthunu
Ninne Aaradhinthunu
Ninne Aaradhinthunu… Yesayya (2)
|| Stuthiyinthunu ||
2.
Sainyame Tarumuthunna Sandrame Eduraina
Mose Vale Nenu Ninnu Stuthihinthunu
Shatrubalamu Enthaina Yuddhamu Yehovadantoo
Daaveedu Vale Nenu Ninnu Stuthihinthunu (2)
Naligina Hrudayamutho Nee Paadamulu Cheri
Manasaara Ninne Mahimaparuthunu (2)
Mahimaparuthunu… Ne… Mahimaparuthunu
Ninne Aaradhinthunu
Ninne Aaradhinthunu… Yesayya (2)
|| Stuthiyinthunu ||