రవితేజుడా రమణీయుడా రాజిల్లువాడా | Sankshemanadhuda Naa Yesayya, Vol-17 | Bro Mathews, Krupa Ministries, Guntur
Lyrics: Telugu
రవితేజుడా రమణీయుడా రాజిల్లువాడా
సుందరుడా గుణశీలుడా నా యేసు రాజా
లోకానా సాటి నీకు ఎవ్వరయ్యా
నీ తోడుంటే చాలు నాకు యేసయ్య (2)
అనునిత్యము నిన్నే స్తుతింతునయ్యా
అనురాగము పంచే నా యేసయ్య (2)
|| రవితేజుడా ||
1. అవహేళనలే నను వేధించగా
అనుక్షణము అవి నన్నే వెంటాడగా (2)
అనునయించిన హక్కున చేరితివి
అవమానాలనే దీవెనలుగా చేసితివి (2)
|| అనునిత్యము ||
2. విడువక నా యెడల కృప చూపితివి
నీ పర్ణశాలలో నను దాచితివి (2)
శోభిల్లిన నా హృదయం సంతసించగా
శోభాతిశయముగా నను మార్చితివి (2)
|| అనునిత్యము ||
3. ఆశ్చర్య కార్యములే చేసితివి
దయగల నీ ఆత్మతో నడిపించు (2)
రాజువైన దేవా నిను ఘనపరతును
నీ నామము నిత్యము సన్నుతింతును (2)
|| అనునిత్యము ||
Ravi Tejuda | Sankshemanadhuda Naa Yesayya, Vol-17 | Bro Mathews, Krupa Ministries, Guntur
Lyrics: English
Ravitejudaa Ramaneeyudaa Raajilluvaadaa
Sundarudaa Gunasheeludaa Naa Yesurajaa
Lokaanaa Saati Neeku Evvarayya
Nee Thodunte Chaalu Naaku Yesayya (2)
Anunityamu Ninne Stuthinthunayya
Anuraagamu Panche Naa Yesayya (2)
|| Ravitejudaa ||
1. Avahēlanale Nanu Vedhinchagaa
Anukshanamu Avi Nannē Ventādagā (2)
Anunayinchina Hakkuna Cheritivi
Avamaanālani Dīvenalugā Chesitivi (2)
|| Anunityamu ||
2. Viduvaka Naa Yedala Krupa Choopitivi
Nee Parnashaala Lo Nanu Daachitivi (2)
Shobhillina Naa Hrudayam Santasinchagaa
Shobhaatishayamugaa Nanu Maarcitivi (2)
|| Anunityamu ||
3. Aascharya Kaaryamule Chesitivi
Dayagala Nee Aathmato Nadipinchu (2)
Raajuvaina Devaa Ninu Ghanaparathunu
Nee Naamamu Nityamu Sannuthinthunu (2)
|| Anunityamu ||