రక్షణ దుర్గము నాకూ నీవే | Rakshana Durgamu | Christian song Lyrics
Lyrics: English & Telugu
[Pre-Chorus]
ఓ, ఓ, ఓ
Oh, oh, oh
[Verse 1]
రక్షణ దుర్గము నాకూ నీవే
Rakshana Durgamu naaku neeve
జీవము నా బలము
Jeevamu na balamu
నీరేక్షణ నాదు ఆశ నీవే
Neerekshana naadu aasha neeve
నీకే నా ఆరాధన
Neeke na aaradhana
[Chorus]
నమ్ముదు నిన్నే నిన్నే నమ్ముదు
Nammudhu Ninne Ninne namudhu
నిజమైన ప్రేమ నీదే
Nijamaina Prema needhe
నా సహాయము యెహోవా యే
Naa sahayamu Yehova ye
ఆశ్రయము నీవే
Aashryamu neeve
[Bridge]
యెహోవాదే ఈ యుద్ధము
Yehovade Ee Yuddamu
శత్రువుపై అధికారము
Shatruvu Pai Adhikaaramu
సంగీతమే ఆయుధము
Sangeethame Aayudamu
ఎల్లప్పుడూ నాకూ విజయమే
Ellapudu naaku vijayame
[Tag]
యేసే నా రక్షణ
Yese naa Rakshana
యేసే నా నీరేక్షణ
Yese naa Neerekshana
Lyrics: Telugu
[Pre-Chorus]
ఓ, ఓ, ఓ
[Verse 1]
రక్షణ దుర్గము నాకూ నీవే
జీవము నా బలము
నీరేక్షణ నాదు ఆశ నీవే
నీకే నా ఆరాధన
[Chorus]
నమ్ముదు నిన్నే నిన్నే నమ్ముదు
నిజమైన ప్రేమ నీదే
నా సహాయము యెహోవా యే
ఆశ్రయము నీవే
[Bridge]
యెహోవాదే ఈ యుద్ధము
శత్రువుపై అధికారము
సంగీతమే ఆయుధము
ఎల్లప్పుడూ నాకూ విజయమే
[Tag]
యేసే నా రక్షణ
యేసే నా నీరేక్షణ
Lyrics: English
[Pre-Chorus]
Oh, oh, oh
[Verse 1]
Rakshana durgamu naaku neeve
Jeevamu naa balamu
Neerekshana naadu aasha neeve
Neeke naa aaradhana
[Chorus]
Nammudhu ninne ninne nammudhu
Nijamaina prema needhe
Naa sahayamu Yehova ye
Aashrayamu neeve
[Bridge]
Yehovade ee yuddhamu
Shatruvu pai adhikaaramu
Sangeethame aayudhamu
Ellappudu naaku vijayame
[Tag]
Yese naa rakshana
Yese naa neerekshana