ఒకే ఒక్క కోరిక మన్నించు యేసయ్య | Krupasana Ministries | Telugu Christian song
Lyrics: Telugu
ఒకే ఒక్క కోరిక మన్నించు యేసయ్య
అడిగి అడిగి నేను అలసిపోతినయ్యా (2)
నీ సన్నిధికి వచ్చామయ్యా త్రోసివేయకు
ఎన్నేండ్ల నుంచో నేను ఎదురుచూచితి (2)
ఈ సారి అయినా మాపై జాలి చూపవా
ఈ సారి అయినా మాపై కరుణ చూపవా (2)
|| ఒకే ఒక్క ||
1. విరోధుల చేతిలో నలిగిపోతిమి
శ్రమలనే కొలిమిలో కాల్చబడితిని (2)
భరించుటకు నేను వెండిని కాదయ్యా
ఓర్చుకొనుటకు నేను మట్టి నేనయ్యా (2)
ఇక చాలయ్య కొలిమిలో నుండి పైకి లాగవా
ఇక చాలయ్య శ్రమ అనే కొలిమిలో నుండి పైకి లాగవా
|| ఒకే ఒక్క ||
2. కన్నీరు విడుచుచు విత్తుచుండగా
సంతోష గానముతో పంటకోసేదా (2)
నీ కొరకై సిద్ధము చేసిన ఫలము కోసమే
ఉపవాస ప్రార్థనలో కనిపెట్టేదా (2)
ఇక చాలయ్య కన్నీటి లోయ నుండి పైకి లాగవా (2)
|| ఒకే ఒక్క ||
Oke okka korika manninchu Yesayyaa | Krupasana Ministries | Telugu Christian song
Lyrics: English
Oke okka korika manninchu Yesayyaa
Adigi adigi nenu alasipothinayyaa (2)
Nee sannidhiki vachchaamayyaa throsiveyaku
Ennendla nuncho nenu eduruchoochithi (2)
Ee saari ayinaa maapai jaali choopavaa
Ee saari ayinaa maapai karuna choopavaa (2)
|| Oke okka ||
1 Charanam
Virodhula chethilo naligipothimi
Shramalane kolimilo kaalchabadithini (2)
Bharinchutaku nenu vendini kaadayyaa
Orchukonutaku nenu matti nenayyaa (2)
Ika chaalayyaa kolimilo nundi paiki laagavaa
Ika chaalayyaa shrama ane kolimilo nundi paiki laagavaa
|| Oke okka ||
2 Charanam
Kanneeru viduchuchu vittuchundagaa
Santhosha gaanamutho pantakosedaa (2)
Nee korakai siddhamu chesina phalamu kosame
Upavaasa praarthanalo kanipettedaa (2)
Ika chaalayyaa kanneeti loya nundi paiki laagavaa (2)
|| Oke okka ||