ఒక చిన్న పల్లెలో బేత్లెహేము ఊరిలో | Joshua Gariki | Latest Telugu Christmas song
Lyrics: Telugu
ఒక చిన్న పల్లెలో బేత్లెహేము ఊరిలో
యేసయ్య జన్మించేరో
మన కొరకు రక్షకుడు ఉదయించేరో
ఆనంద గీతాలు పాడాలి
జగమంత సంబరాలు చేయాలి (2)
Happy Happy Christmas
Merry Merry christmas (2)
1. దూతల గానాలు దివిలోన వినిపించాయి
గొల్లల హృదయాలు ఆనందముతో నిండిపోయాయి (2)
తారను చూచారు జ్ఞానులు వెళ్లారు (2)
యేసుని మ్రొక్కారు కానుకలిచ్చారు (2)
|| ఆనంద.. ||
2. వెలుగైనాడు చీకటిలో ఉన్నవారికి
మార్గము అయ్యాడు నిత్యజీవముకు (2)
ప్రాణము ఇచ్చాడు తిరిగి లేచాడు (2)
ప్రేమను పంచాడు మనసులో నిలిచాడు (2)
|| ఆనంద.. ||
Oka Chinna Pallelo Bethlehemu oorilo | Joshua Gariki | Latest Telugu Christmas song
Lyrics: English
Oka chinna pallelo Bethlehemu oorilo
Yesayyaa janminchero
Mana koraku rakshakudu udayinchero
Aananda geethaalu paadaali
Jagamantha sambaraalu cheyaali (2)
Happy Happy Christmas
Merry Merry Christmas (2)
1. Dhoothala gaanaalu divilona vinipinchaayi
Gollala hrudayaalu aanandamutho nindipoyaayi (2)
Thaaranu choosaaru gnaanulu vellaaru (2)
Yesuni mrokkaaru kaanukalichchaaru (2)
|| Aananda.. ||
2. Velugainaadu cheekatilo unnavaariki
Maargamu ayyaadu nithya jeevamunaku (2)
Praanamu ichchaadu thirigi lechaadu (2)
Premanu panchaadu manasulo nilichaadu (2)
|| Aananda.. ||