అన్నిట జయమునొందినాడురో | Mendu Vijay Babu | Telugu Christmas Song 2026
Lyrics: Telugu
అన్నిట జయమునొందినాడురో
లోకాన్ని జయించినాడురో (2)
యేసయ్య పుట్టెరో
పరమార్థం తెచ్చారో (2)
యేసయ్య పుట్టి పరమార్థం తెచ్చి (2)
లోకాన్ని రక్షించేరో
లోకానికి వెలుగయ్యేరో (2)
1. నూతనంగా ఒకడు జన్మించాలిరో
జన్మించిన వారిలో యేసు పుట్టేరో (2)
పుట్టుట అనగా మారుమనసురో (2)
ఆ మారుమనసే నీకు నిత్య జీవమురో (2)
|| అన్నిట ||
2. పుట్టుక మరణం మనిషి బ్రతుకురో
పుట్టుకలో పరమార్థం దాగి ఉందిరో (2)
బ్రతుకులో పాపము చోటు చేసేరో (2)
నీ పాపపరిహారము యేసు క్రీస్తురో (2)
|| అన్నిట ||
Annita Jayamunondinaduro | Mendu Vijay Babu | Telugu Christmas Song 2026
Lyrics: English
Annita Jayamunondinaaduro
Lokaanni jayinchinaaduro (2)
Yesayyaa puttero
Paramaartham thechchaaro (2)
Yesayyaa putti paramaartham thechchi (2)
Lokaanni rakshincheero
Lokaaniki velugayyeero (2)
1. Noothananga okadu janminchaaliro
Janminchina vaarilo Yesu puttero (2)
Puttuta anagaa maarumanasuro (2)
Aa maarumanase neeku nithya jeevamuro (2)
|| Annita ||
2. Puttuka maranam manishi brathukuro
Puttukalo paramaartham daagi undiro (2)
Brathukulo paapamu chotu chesero (2)
Nee paapa parihaaramu Yesu Kreesthuro (2)
|| Annita ||