ఓ ప్రభువా.. ఓ ప్రభువా.. | Telugu Christian Song
Lyrics: Telugu
ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
1. దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
3. ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
Oo Prabhuva Oo Prabhuva | Telugu Christian Song
Lyrics: English
O Prabhuvaa O Prabhuvaa
Neeve naa manchi kaaparivi (4)
|| O Prabhuvaa ||
1. Daari tappina nannunu neevu
Vedaki vacchi rakshinchitivi (2)
Nitya jeevamu nichchina Devaa (2)
Neeve naa manchi kaaparivi (4)
|| O Prabhuvaa ||
2. Neevu preminchina gorrelannitini
Ellappudu cheyi viduvaka (2)
Anthamu varaku kaapaadu Devaa (2)
Neeve naa manchi kaaparivi (4)
|| O Prabhuvaa ||
3. Pradhaana kaaparigaa neevu naakai
Pratyakshamagu aa ghadiyalalo (2)
Nannu neevu maruvani Devaa (2)
Neeve naa manchi kaaparivi (4)
|| O Prabhuvaa ||