నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో | Anthony AMY  | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో
నీలాంటి దైవం లేదు  నా యేసయ్య
నీతో సమానులెవ్వరు…  (2)

తల్లివి నీవే – నా తండ్రివి నీవే
తోడు నీవే – నా నీడ నీవే (2) || నిన్ను పోలి ||

1. ఆకాశముకెక్కిపోయినా
అక్కడను నీవున్నావు  (2)
నేను పాతాళములో పరుండినా
అక్కడను నీవున్నావు (2)  || తల్లివి నీవే ||

2. పిండమునై నేనుండగా
నీ కన్నులు నన్ను చూచెనే  (2)
నా తల్లి గర్భమందునా
నన్ను నిర్మించిన వాడవు నీవే  (2)  || తల్లివి నీవే ||

3. జీవితాన ఆశ లేదని
నా బ్రతుకంతా భారమేనని  (2)
నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా
నన్ను ఎత్తుకొని ఓదార్చితివే (2)   || తల్లివి నీవే ||

 


Ninnu Poli Evaru Leru I Lokamlo | Anthony AMY  | Telugu Christian Song Lyrics

Lyrics: English

Ninnu Poli Evaru Leru I Lokamlo
Neelanti Dhaivam Ledhu Naa Yesayya
Neetho Samaanulevvaru (2)

Thallivi Neevey – Naa Thandrivi Neevey
Thodu Neevey – Naa Needa Neevey  (2)
|| Ninnu Poli ||

1. Aakaashamu Kekkipoinaa
Akkadanu Neevunnaavu (2)
Nenu Paathaalamulo Parundinaa
Akkadanu Neevunnaavu  (2)
|| Thallivi Neevey ||

2. Pindamunai Nenundagaa
Nee Kannulu Nannu Choocheney (2)
Naa Thalli Garbhamandhunaa
Nannu Nirminchina Vaadavu Neeve  (2)
|| Thallivi Neevey ||

3. Jeevithaana Aasha Ledhani
Naa Brathukantha Bhaaramenani (2)
Nenu Kumili Kumili Edchuchundagaa
Nannu Etthukoni Odhaarchithivey  (2)
|| Thallivi Neevey ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *