నిన్నే నే నమ్ముకున్నానూ | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
నిన్నే నే నమ్ముకున్నానూ
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నానూ
నీవంటి వారు లేరయ్యా (2)
అద్భుతం చేయుమయా నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2) || నిన్నే నే ||
1. నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2)
తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2)
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా (2)
అద్భుతం చేయుమయా నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2) || నిన్నే నే ||
2. నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2)
నీ వాగ్ధానములను చేతపట్టి (2)
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా (2)
అద్భుతం చేయుమయా నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2) || నిన్నే నే ||
Ninne ne nammakunnanu | Telugu Christian Song Lyrics
Lyrics: English
Ninne ne nammakunnanu
Neewanti vaaru evarayya
Ninne ne nammakunnanu
Neewanti vaaru lerayya (2)
Adbhutam cheyyumayaa naa jeevitamlo
Ninne ne nammi unna Yesayya (2)
|| Ninne ne ||
1. Neeve edainaa cheyyalantu
Nee kaaryaalakai eduru choostunnaanu (2)
Tappaka chestāvani ninnu nammi
Nee karamupai drushti unchinaanayya (2)
Adbhutam cheyyumayaa naa jeevitamlo
Ninne ne nammi unna Yesayya (2)
|| Ninne ne ||
2. Nindalu avamaanalu sahinchukuntaa
Nee rekkala needane aashrayinchaanu (2)
Nee vaagdaana mulanu chetapatti
Nee mukhamupai drushti vunchi naanaayya (2)
Adbhutam cheyyumayaa naa jeevitamlo
Ninne ne nammi unna Yesayya (2)
|| Ninne ne ||