నిన్నే నే నమ్ముకున్నానూ | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

నిన్నే నే నమ్ముకున్నానూ
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నానూ
నీవంటి వారు లేరయ్యా  (2)

అద్భుతం చేయుమయా నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2)  || నిన్నే నే ||

1. నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2)
తప్పక చేస్తావని నిన్ను నమ్మి  (2)
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా  (2)
అద్భుతం చేయుమయా నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2)  || నిన్నే నే ||

2. నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2)
నీ వాగ్ధానములను చేతపట్టి  (2)
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా  (2)
అద్భుతం చేయుమయా నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2)  || నిన్నే నే ||

 


Ninne ne nammakunnanu | Telugu Christian Song Lyrics

Lyrics: English

Ninne ne nammakunnanu
Neewanti vaaru evarayya
Ninne ne nammakunnanu
Neewanti vaaru lerayya (2)

Adbhutam cheyyumayaa naa jeevitamlo
Ninne ne nammi unna Yesayya (2)
        || Ninne ne ||

1. Neeve edainaa cheyyalantu
Nee kaaryaalakai eduru choostunnaanu (2)
Tappaka chestāvani ninnu nammi
Nee karamupai drushti unchinaanayya (2)

Adbhutam cheyyumayaa naa jeevitamlo
Ninne ne nammi unna Yesayya (2)
        || Ninne ne ||

2. Nindalu avamaanalu sahinchukuntaa
Nee rekkala needane aashrayinchaanu (2)
Nee vaagdaana mulanu chetapatti
Nee mukhamupai drushti vunchi naanaayya (2)

Adbhutam cheyyumayaa naa jeevitamlo
Ninne ne nammi unna Yesayya (2)
        || Ninne ne ||

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *