నీ తోడు లేక నేనుండలేనయ్యా | Ravi Mandadi | Symonpeter | Preethi | Priyanka | New Christian Song
Lyrics: Telugu
నీ తోడు లేక నేనుండలేనయ్యా
నీ కృప లేక బ్రతుకలేను యేసయ్యా (2)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఎందుకయ్యా
నీ ప్రేమకు సాటి లోకాన లేదయ్యా (2)
నీ కృపయే నాకాధారము
క్షణమైన విడువని స్నేహము (2) || నీ తోడు ||
1. అనుకొనని శ్రమలన్నీ నన్నావరించగా
ఈ లోక స్నేహముతో నీకు దూరమవ్వగా (2)
ఎవరు చేయలేని స్నేహం నాతో చేసావు
నీ ప్రేమతో హత్తుకుని నన్నాదరించావు (2)
||నీ కృపయే||
2. తల్లి మరచునేమో నేను మరువనన్నావు
నీ అరచేతిలో నన్ను చెక్కియున్నావు (2)
కన్నీటి లోయలో నీ కృప విడిపోలేదు
కన్నతండ్రిలా నన్ను ఎన్నడూ మరువలేదు (2)
||నీ కృపయే||
Nee thodu leka nenundalenayyaa | Ravi Mandadi | Symonpeter | Preethi | Priyanka | New Christian Song
Lyrics: English
Nee thodu leka nenundalenayyaa
Nee krupa leka bratukalenu Yesayyaa (2)
Nenante neeku inta prema endukayyaa
Nee premaku saati lokaan ledayyaa (2)
Nee krupaye naakaadhaaramu
Kshanamaina viduvani snehamu (2)
|| Nee thodu ||
1. Anukonani shramalannee nannaavarinchagaa
Ee loka snehamuto neeku dooramavvagaa (2)
Evaru cheyaleni sneham naato chesaavu
Nee premato hattukoni nannaadarincaavu (2)
|| Nee krupaye ||
2. Talli marachunemo nenu maruvanannaavu
Nee arachetulo nannu chekkiyunnaavu (2)
Kanneeti loyalo nee krupa vidipoledu
Kanna tandrilaa nannu ennadoo maruvaledu (2)
|| Nee krupaye ||