నెనైతే నీ కృపయందు | Srimanth Katamala | Telugu Christian Worship Song
Lyrics: Telugu
నేనైతే నీ కృపయందు
నమ్మిక యుంచియున్నాను
నీ రక్షణవిషయముకై (2)
నా హృదయము హర్షించుచున్నది (2)
యెహోవా నా దేవా
నీవు చేసిన కార్యాలు ప్రకటింతును
యెహోవా నా బలమా
నా కోట నీవని కీర్తింతును || నేనైతే నీ ||
1. దుప్పీ నీటికొరకు ఆశపడునట్లు
నా ప్రాణం నీ కొరకై తృష్ణగొన్నది (2)
నా పాదం బండపై నిలిపి (2)
నా త్రోవకు నీవే వెలుగై నడిచితివి (2) ||యెహోవా||
2. నన్ను విమోచించి నీ కృపచేత
పరిశుద్ధ ఆలయంగా చేసితివి (2)
ఆనంద భరితుడనై (2)
నన్ను నే మరచి నాట్యమాడెదన్ (2) ||యెహోవా||
Nenaithe Nee Krupayandhu | Srimanth Katamala | Telugu Christian Worship Song
Lyrics: English
Nenaite nee krupayandu
Nammika yunchiyunnaanu
Nee rakshana vishayamukai (2)
Naa hrudayamu harshinchuchunnadi (2)
Yehova naa Devaa
Neevu chesina kaaryaalu prakatinthunu
Yehova naa balamaa
Naa kota neevani keerthinthunu
|| Nenaite nee ||
1. Duppi neeti koraku aashapadunatlu
Naa praanam nee korakai thrushnagonnadi (2)
Naa paadam bandapai nilipi (2)
Naa trovaku neeve velugai nadichitivi (2)
|| Yehova ||
2. Nannu vimochinchi nee krupa chetha
Parishuddha aalayanga chesitivi (2)
Aananda bharitudanai (2)
Nannu ne marachi naatyamaadedan (2)
|| Yehova ||