నీ కృప లేనిదే నే బ్రతుకలేను | John Wesly | Bhanu pala | Cjc Ministries | Latest Telugu Christian Song


Lyrics: Telugu

నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప నాకు చాలును యేసయ్యా (2)
నా యేసయ్యా నా స్తుతి గానమా
కృతజ్ఞత స్తుతులు నీకేనయ్య (2)

కృతజ్ఞత స్తుతులు.. నీకేనయ్య…

నీ కృప చాలు దేవా
నీ ప్రేమ చాలు దేవా (2)

1. ఒంటరి పయనంలో నా కన్నీటిలో
అవమానం దరిచేరి కృంగియున్న వేళలో (2)
తోడుగా నిలిచింది నీ కృపా
కన్నీరు తుడిచింది నీ కృపా
మహిమ నిచ్చింది నీ కృపా
మహిమగ మార్చింది నీ కృపా – (2)

నీ కృప చాలు దేవా
నీ ప్రేమ చాలు దేవా  (2)

2. వేవేల దూతలతో కొనియాడబడుచున్న
ఇహమందు శుద్దులతో ఆరాధించబడుచున్న (2)
వేల్పులలో నీవంటి వారే లేరు
ఇహమందు నీతోటి సమమే కారు
మహిమకు అర్హుడవు నీవే
మహిమగల మహరాజువు నీవే – (2)

మహిమంతా నీకే దేవా
నా స్తుతులు నీకే దేవా (2)

3. నూతన యెరూషలేం నాదు గంమ్యమే అని
సియోను రారాజ నేను నీదు రాజ్యము చేరి  (2)
కన్నులారా నిను చూచుచూ
కనకంబుపై నేను విహరించుచు
నీదు నామ మహిమను ఘనపరచుచూ
నీ తోటి ఉండే భాగ్యం దయచేయుమా – (2)

మహిమంతా నీకే దేవా
నా స్తుతులు నీకే దేవా (2)  // నీ కృప లేనిదే  //

 


Nee Krupalenide | John Wesly | Bhanu pala | Cjc Ministries | Latest Telugu Christian Song

Lyrics: English

Nee krupalenide ne bratukalenu
Nee krupa naaku chalunu Yesayya (2)
Naa Yesayya naa stuti gaanamaa
Krutajnata stutulu neekenayya (2)

Krutajnata stutulu… neekenayya…
Nee krupa chaalu Devaa
Nee prema chaalu Devaa (2)

Charanam 1
Ontaari payanamlo naa kannitilo
Avamaanam daricheri krungiyunna velalo (2)
Toaduga nilichindi nee krupaa
Kanniru tudichindi nee krupaa
Mahima nichchindi nee krupaa
Mahimaga maarichchindi nee krupaa (2)

Nee krupa chaalu Devaa
Nee prema chaalu Devaa (2)

Charanam 2
Veevela dootalatho koniyaadabaduchunna
Ihamandu shuddhulatho
aaraadhinchabaduchunna (2)
Velpulalo neevanti vaare leru
Ihamandu neetoti samame kaaru
Mahimaku arhudavu neeve
Mahimagala Maharaaju neeve (2)

Mahimantaa neeke Devaa
Naa stutulu neeke Devaa (2)

Charanam 3
Noothana Yerushalem naadu gammyame ani
Siyonu Raaraaja nenu needu raajyamu cheri (2)
Kannulaaraa ninnu choochuchoo
Kanakambupai nenu viharinchuchu
Needu naama mahimanu ghanaparuchuchoo
Nee toti unde bhaagyam dayacheyumaa (2)

Mahimantaa neeke Devaa
Naa stutulu neeke Devaa (2)

Nee krupa lenide ne bratukalenu
Nee krupa naaku chalunu Yesayya (2)
Naa Yesayya naa stuti gaanamaa
Krutajnata stutulu neekenayya (2)

Krutajnata stutulu… neekenayya…
Nee krupa chaalu Devaa
Nee prema chaalu Devaa (2)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *