నక్షత్రపు వెలుగులో లోకం వెలిగేనే | Jessi D | Gaddala Gowthami | Biblicalworld11 | Telugu Christmas Song 2026
Lyrics: Telugu
నక్షత్రపు వెలుగులో… లోకం వెలిగేనే
ప్రభువు జననంతో… చీకటి తొలగేనే
రాజూ పుట్టెనులే… మనకోసం వచ్చెనులే
యేసయ్యా… రాకతో మనకెంతో సంతోషం
నక్షత్రపు వెలుగులో… లోకం వెలిగేనే
ప్రభువు జననంతో… చీకటి తొలగేనే
బేత్లెహేము పురములోన పశువుల పాకలో
దైవకుమారుడు ఉదయించెను దీనుల రూపంలో
దూతలు పాడెను పరలోక రాగాలతో
గొల్లలు చేరెను ఆనంద గానాలతో
యేసయ్యా… రాకతో మనకెంతో సంతోషం
నక్షత్రపు వెలుగులో… లోకం వెలిగేనే
ప్రభువు జననంతో… చీకటి తొలగేనే
శాంతి సమాధానం భువికి తెచ్చిన నాధుడు
పాపపు బంధాలు తెంచిన విమోచకుడు
మనస్సుల గూటిలో కొలువుండువాడు
హృదయాల దీపము వెలిగించువాడు
యేసయ్యా… రాకతో మనకెంతో సంతోషం
నక్షత్రపు వెలుగులో… లోకం వెలిగేనే
ప్రభువు జననంతో… చీకటి తొలగేనే
జ్ఞానులు చూసిరి తూర్పున తారను
కానుకలివ్వగ సాగిరి వేగము వేగముగా
బంగారము సాంబ్రాణి బోళముతో
సాగిలపడిరి ఆ ప్రభు పాదాల చెంత
యేసయ్యా… రాకతో మనకెంతో సంతోషం
నక్షత్రపు వెలుగులో… లోకం వెలిగేనే
ప్రభువు జననంతో… చీకటి తొలగేనే
రాజూ పుట్టెనులే… మనకోసం వచ్చెనులే
యేసయ్యా… రాకతో మనకెంతో సంతోషం
Nakshatrapu Velugu | Jessi D | Gaddala Gowthami | Biblicalworld11 | Telugu Christmas Song 2026
Lyrics: English
Nakshathrapu velugulo… lokam veligene
Prabhuvu janananto… cheekati tholagene
Raaju puttenule… manakosam vachchenule
Yesayyaa… raakatho manakentho santhosham
Nakshathrapu velugulo… lokam veligene
Prabhuvu janananto… cheekati tholagene
Bethlehemu puramulona pashuvula paakalo
Daiva kumaarudu udayinchenu deenula roopamlo
Dhoothalu paadenu paraloka raagaalatho
Gollalu cherenu aananda gaanaalatho
Yesayyaa… raakatho manakentho santhosham
Nakshathrapu velugulo… lokam veligene
Prabhuvu janananto… cheekati tholagene
Shaanthi samaadhaanam bhuviki thechchina naadhudu
Paapapu bandhaalu thenchina vimochakudu
Manassula gootilo koluvunduvaadu
Hrudayaala deepamu veliginchuvaadu
Yesayyaa… raakatho manakentho santhosham
Nakshathrapu velugulo… lokam veligene
Prabhuvu janananto… cheekati tholagene
Gnaanulu choosiri thoorpuna thaaranu
Kaanukalivvaga saagiri vegamu vegamugaa
Bangaaramu saambraani bolamutho
Saagilapadiri aa Prabhu paadaala chentha
Yesayyaa… raakatho manakentho santhosham
Nakshathrapu velugulo… lokam veligene
Prabhuvu janananto… cheekati tholagene
Raaju puttenule… manakosam vachchenule
Yesayyaa… raakatho manakentho santhosham