కరుణాసాగర యేసయ్యా | Hosanna ministries 2024 song Lyrics

నిత్యతేజుడా Album – 2024


కరుణాసాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైన ప్రేమ తో
మనసున మహిమగా నిలిచితివి (2)

1. మరణపు లోయలో దిగులు చెందక
అభయము నొందితిని నిన్ను చూచి (2)
దాహము తీర్చిన జీవ నది
జీవ మార్గము చుపితివి (2) ||కరుణా||

2. యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
ఒదిగితిని నీ కౌగిలి లో
ఓదార్చితివి వాక్యముతో (2) ||కరుణా||

3. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు
సర్వ సత్యము లో నడిపితివి (2)
సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
ప్రేమ నగరి లో చేర్చుమయా (2) ||కరుణా||

 


Karunasagara Yesayya | Hosanna ministries 2024 song Lyrics in English

Nityatejudaa Album – 2024

 

Karunasagara Yesayya
Kanupapaga nanu kachitivi
Unnatamaina prema tho
Manasuna mahimaga nilichitivi (2)

1. Maranapu loyalo digulu chendaka
Abhayamu nonditini ninnu choosi (2)
Dahamu teerchina jeeva nadi
Jeeva margamu chupitivi (2)

Karunasagara Yesayya
Kanupapaga nanu kachitivi
Unnatamaina prema tho
Manasuna mahimaga nilichitivi (2)

2. Yogyata leni patra nu nenu
Shashvata prema tho nimpitivi (2)
Odigitini nee kougili lo
Odarchitivi vakyamutho (2)

Karunasagara Yesayya
Kanupapaga nanu kachitivi
Unnatamaina prema tho
Manasuna mahimaga nilichitivi (2)

3. Akshaya svasthamu ne pondutaku
Sarva satyamu lo nadiputivi (2)
Sampoornam parachi jyeshtula tho
Prema nagari lo cherchumaya (2)

Karunasagara Yesayya
Kanupapaga nanu kachitivi
Unnatamaina prema tho
Manasuna mahimaga nilichitivi (2)

 

 

Karunasagara Yesayya Audio

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *