దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
1. ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
3. ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
4. బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
5. సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
6. తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
7. పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
8. మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
9. సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
Devuni stutiyinchudi Ellappudu Devuni stutiyinchudi | Telugu Christian Song Lyrics
Lyrics: English
Devuni stutiyinchudi
Ellappudu Devuni stutiyinchudi || Devuni ||
1. Aayana parishuddha aalayamandu (2)
Aayana sannidhilo aa… aa… (2)
|| Ellappudu ||
2. Aayana balamunu prasiddhi cheyu (2)
Aakasha vishaalamandu aa… aa… (2)
|| Ellappudu ||
3. Aayana paraakrama kaaryamulan batti (2)
Aayana prabhaavamunu aa… aa… (2)
|| Ellappudu ||
4. Boora dhvanito Aayanan stutinchudi (2)
Swaramandalamulato aa… aa… (2)
|| Ellappudu ||
5. Sanna tantula sitaaratonu (2)
Chakkani swaramulato aa… aa… (2)
|| Ellappudu ||
6. Tamburatonu naatyamotonu (2)
Tanti vaadyamulato aa… aa… (2)
|| Ellappudu ||
7. Pillanagrovula challaganudi (2)
Ella prajalu jeri aa… aa… (2)
|| Ellappudu ||
8. Mrogutaalamulato Aayanan stutinchudi (2)
Gambheera taalamu to aa… aa… (2)
|| Ellappudu ||
9. Sakala praanulu Yehovan stutinchudi (2)
Halleluya Aamen aa… aa… (2)
|| Ellappudu ||