దావీదు వలె నాట్యమాడి | Ch Santhosh Reddy | Old Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
దావీదు వలె నాట్యమాడి
తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ (4) ||దావీదు||
1. తంబురతోను సితారతోను
తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
2. కష్టము కలిగినా – నష్టము కలిగినా
తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
3. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన
తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
4. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన
తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
Daaveedu Vale Naatyamaadi | Ch Santhosh Reddy | Old Telugu Christian Song Lyrics
Lyrics: English
Daaveedu Vale Naatyamaadi
Thandreeni Sthuthinchedamu (2)
Yesayyaa Sthothramul (4) ||Daaveedu||
1. Thamburathonu Sithaarathonu
Thandreeni Sthuthinchedamu (2) ||Yesayyaa||
2. Kashtamu Kaliginaa – Nashtamu Kaliginaa
Thandreeni Sthuthinchedamu (2) ||Yesayyaa||
3. Parishuddha Rakthamutho Paapamu Kadigina
Thandreeni Sthuthinchedamu (2) ||Yesayyaa||
4. Kreesthutho Nannu Phalimpajesina
Thandreeni Sthuthinchedamu (2) ||Yesayyaa||