తండ్రి తనయ పరిశుద్ధాత్ముడవైన దేవా | Anthuleni Prema | Ruth Nanda Vardhan | Telugu Christian Song
Lyrics: Telugu
తండ్రి తనయ పరిశుద్ధాత్ముడవైన దేవా
త్రిత్వ మహిమ హృదిలో నీవు వెలసినావా
తండ్రి తనయ పరిశుద్ధాత్ముడవైన దేవా
త్రిత్వ మహిమ హృదిలో నీవు వెలసినావా
1. ఉన్నతమైన స్థలములో నివసించు దేవా
విలువకందని రక్షణను నాకిచ్చినావా (2)
ఊరి వెలుపల ఉన్న నన్ను ఒడిలో చేర్చి
ఊరడించి ఆదరించినావు కావా (2)
2. అద్భుతమైన ప్రేమమయుడగు ప్రభువే నీవు
అంతులేని నీ ప్రేమ మాకు పంచినావా (2)
ఆది అంతము లేని దేవా మహిమోన్నతుడా
అమరమైన ప్రేమకు మే ధన్యులమయ్యా (2)
3. సృష్టికర్త సర్వేశ్వరుడవే నీవే దేవా
స్థిరములేని నాకు నీవు స్థలమిచ్చినావా (2)
సాటిలేని ఉన్నతమైన పిలుపుకు నేను
సన్నుతించి జీవితమంతా మొక్కెదనయ్యా (2)
Anthuleni Prema | Ruth Nanda Vardhan | Telugu Christian Song
Lyrics: English
Pallavi:
Thandri Thanaya Parishuddhaathmudavaina Devaa
Trithva Mahima Hrudilo Neevu Velasinavaa
Thandri Thanaya Parishuddhaathmudavaina Devaa
Trithva Mahima Hrudilo Neevu Velasinavaa
Charanam 1:
Unnathamaina Sthalamulo Nivashinchu Devaa
Viluvakandani Rakshananu Naakichchinaavaa (2)
Oori Velupala Unna Nannu Odilo Cherchi
Ooradinchi Aadharinchinaavu Kaavaa (2)
Charanam 2:
Adbhutamaina Premamayudagu Prabhuve Neevu
Anthuleni Nee Prema Maaku Panchinaavaa (2)
Aadi Anthamu Leni Devaa Mahimonnathudaa
Amaramaina Premaku Me Dhanyulamayaa (2)
Charanam 3:
Srushtikartha Sarveshwarudave Neeve Devaa
Sthiramuleni Naaku Neevu Sthalamichchinaavaa (2)
Satileeni Unnathamaina Pilupuku Nenu
Sannuthinchi Jeevithamanthaa Mokkedhanayyaa (2)
Song: Anthuleni Prema
Album: God’s Love
Written: Ruth Nanda Vardhan
Composed, Music: KY Ratnam
Produced by RR Ganta, ER Ganta