ఆశ్చర్యకరుడా నా యేసయ్య | Anand Jayakumar garu | Hosanna Ministries Nellore
Lyrics: Telugu
ఆశ్చర్యకరుడా నా యేసయ్య
నా యెడల నీకున్న తలంపులు (2)
ఊహించలేను లేకించలేను (2)
బహువిస్తారములైన్నవి
అవి బహువిస్తారములైన్నవి || ఆశ్చర్య ||
1. చెడిపోయిన నా మనసును
నీ చిత్తము ఏదో తెలుసుకొనున్నట్లు (2)
సాత్వికమైన నూతన మనస్సునిచ్చి (2)
నీ ధర్మవిధులను జరిగించుచుంటివా
|| అశ్చర్యకరడా ||
2. బలిపిఠము నుండి అగ్నిని తీసి
నా నోటిని కాల్చి శుద్ధిచేసి (2)
పరిశుద్ధమైన నీ నామమునే (2)
స్తుతి జయ ధ్వనులతో కీర్తిoపజేసీతావా
|| అశ్చర్యకరడా ||
3. గోరమైన నా హృదయవ్యాధిని
స్వస్థపరిచిన పరమ వైద్యుడా (2)
అది అపొస్తలలు ఉపదేశముతో (2)
నీ సన్నిధిలో పోషించుచుంటివా
|| అశ్చర్యకరడా ||
Ascharyakaruda Na Yesayya | Anand Jayakumar garu | Hosanna Ministries Nellore
Lyrics: English
Aascharyakarudaa naa Yesayyaa
Naa yedala neekunna talampulu (2)
Oohinchalenu lekinchalenu (2)
Bahu vistaaramulainavi
Avi bahu vistaaramulainavi
|| Aascharya ||
1. Chedipoyina naa manasunu
Nee chittamu edo telusukonunatlu (2)
Saatvikamaina nootana manassunichchi (2)
Nee dharma vidhulanu jariginchuchuntivaa
|| Aascharyakarudaa ||
2. Balipithamu nundi agnini teesi
Naa notini kaalchi shuddhi chesi (2)
Parishuddhamaina nee naamamune (2)
Stuti jaya dhvanulato keerthimpajesitavaa
|| Aascharyakarudaa ||
3. Goramaina naa hrudaya vyaadhini
Svasthaparachina Parama Vaidyudaa (2)
Adi apostalala upadeshamuto (2)
Nee sannidhilo poshinchuchuntivaa
|| Aascharyakarudaa ||
