అసామానుడైన వాడు | Telugu Christian Song | Pas. David Varma | Chinny Savarapu
Lyrics: Telugu
అసామానుడైన వాడు
అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు
ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు
కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు
శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును (2)
1. అగ్ని గుండాములో నెట్టివేసిన
సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ –
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై (2)
శుత్రువు చేతికి నిను అప్పగించాడు (2)
|| సియోను ||
2. పరిస్థితులన్నీ చేజారిపోయిన
ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన
మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా –
మారానుమధురముగా మార్చానునీకై (2)
తనసమృద్ధితో నిను తృప్తిపరచును (2)
|| సియోను ||
3. ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా –
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2)
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2)
|| సియోను ||
Asamanudaina Vadu | Telugu Christian Song | Pas.David Varma | Chinny Savarapu
Lyrics: English
Asaamaanudaina Vaadu
Avamaanaparachaduninnu
Otami Eruganee Mana Devudu
Odiponivvadu Ninnu
Ghanakaaryaalenno Neekai Chesinavaadu
Kashta Kaalamandu Nee Cheyi Vidachunaa
Asaadhyamulenno Daatiinche Naathudu
Shramalo Ninnu Daatipovunaa
Siyonu Devude Ninnu Siggupadanivvadu
Kanikara Poornude Nee Kanneeru Thudachunu (2)
1. Agni Gundamulo Nettivesina
Simhaala Notiki Ninnu Appaginchina
Shetroove Nee Sthiti Chusi Atisheya Paduchunna
Simhaale Nee Edute Mringiveya Nilichina
Naake Ela Shramalantu Krungipokuma –
Terichoodu Yesuni Agnilo Nilichenu Neekai (2)
Shutruvu Chetiki Ninu Appaginchadu (2)
|| Siyonu ||
2. Paristhitulanni Chejaaripoyin
Enthagaano Sremapadina Phalitame Lekunna
Anukunnavanni Dooramaipoyin
Manchi Rojulostayane Nirikshane Lekunna
Maradi Talarathani Digulupadakumaa –
Maranumadhuramuga Marchanuneekai (2)
Tanasamruddhito Ninu Thrupthiparachunu (2)
|| Siyonu ||
3. Ontari Poratame Visugurepina
Pondina Pilupe Baaramaipoyina
Aatmiyulandaroo Avamaaninchina
Nammadaginavaruleka Niraasheto Nilichina
Pilipune Vidachi Maralipokumaa –
Nyaayaadhipatiye Naayakuniga Nilupunu Ninnu (2)
Pilichina Devudu Ninu Marachipovunaa (2)
|| Siyonu ||
Asamanudaina Vadu Song Audio
Credits
The New Life Ministries Presents
Lyrics,Tune.Vocals & Visuals : Pastor.David Varma
Music : Sudhakar Rella
Vocals : Bro.Chinny Savarapu
Dop : Joel,Sangeeth,BroPrakash – 4FramesTeam
Produced By : Sam Elijah – The New Life Church