అందుకో నా ఉపవాస ప్రార్థన | Pas B. Jeremiah | Latest Telugu Christian Song
Lyrics: Telugu
అందుకో నా ఉపవాస ప్రార్థన
ధూపమువోలె నా యేసయ్యా ( 2 )
అన్నపానములు విడచి నీ సన్నిధిలో ( 2 )
చేసెద నీతో సహవాసమే ( 2 )
సుసాధ్యమేగా
అసాధ్యములన్నీ
ఉపవాస ప్రార్థనలో
ఆ…ఆ…ఉపవాస ప్రార్థనలో (2)
1. అతిక్రమములు జరిగించి
అణచబడిరి మా పితరులు ( 2 )
ఉపవాసముతో పోరాడగా
ఊరేగింపాయెను ఆ ఉరియే ( 2 )
అమ్మబడిన వారిని అధిపతులనుగా చేసిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే ( 2 )
|| సుసాధ్యమేగా ||
2. కుడి ఎడమలు ఎరుగక
దోషము చేసిన ఆ జనములు ( 2 )
పశ్చాత్తాప్తులై పసికందులతో
ప్రలాపించిరే పరివర్తనతో ( 2 )
ఉగ్రత నుండి భద్రతకు శీఘ్రముగా నడిపించిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే ( 2 )
|| సుసాధ్యమేగా ||
3. కన్నీటి నైవేద్యము
కానుకగా నీకర్పింపగా ( 2 )
కనుమరుగాయే కన్నీటి కడలి
దీవెనలాయే ఆ నిందలే ( 2 )
మా ఉపవాసమునే చూచిన
మా స్థితిగతులన్నీ మార్చిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే ( 2 )
|| సుసాధ్యమేగా ||
Anduko Naa Upavasa Prardhana | Pas B. Jeremiah | Latest Telugu Christian Song
Lyrics: English
Anduko naa upavaasa praarthana
Dhoopamuvole naa Yesayya (2)
Annapanamulu vidachi nee sannidhilo (2)
Cheseda neetho sahavaasame (2)
Susadhyamegaa
Asaadhyamulanni
Upavaasa praarthanalo
Aa… aa… upavaasa praarthanalo (2)
1. Atikramamulu jariginchi
Anachabadiri maa pitarulu (2)
Upavaasamuto poraadaga
Ooregimpaayenu aa Uriye (2)
Ammabadina vaarini adhipatulanu ga chesina
Needu kriyalu aashcharyame mahad-aashcharyame (2)
|| Susadhyamegaa ||
2. Kudi edamalu erugaka
Dōshamu chesina aa janamulu (2)
Paschaattaaptulai pasikandulato
Pralaapinchire parivartanato (2)
Ugrata nundi bhadrataku sheeghramuga nadipinchina
Needu kriyalu aashcharyame mahad-aashcharyame (2)
|| Susadhyamegaa ||
3. Kanneeti naivedyamu
Kaanukaga neekarpimpaga (2)
Kanumarugaaye kanneeti kadali
Deevenalaaye aa nindale (2)
Maa upavaasamune choochina
Maa sthitigatulanni maarchina
Needu kriyalu aashcharyame mahad-aashcharyame (2)
|| Susadhyamegaa ||