ఆనందమేగా అన్ని వేళలా | Anu Roy Samuel | Sayaram Gattu | Telugu Christian Song
Lyrics: Telugu
ఆనందమేగా అన్ని వేళలా,
నీ ప్రేమలో
సంతోషమేగా సదా కాలము,
నీ సన్నిధిలో (2)
కష్టాల కడలిలో పయనమైనా
ఏ రీతి బాధలు నన్ను క్రుంగదీసినా (2)
|| ఆనందమే ||
1. కురిసే కన్నీటికే తెలుపనా
ఎగిసిపడే తుఫానునే అణిచావని
నా గుండెలో భారముకు చెప్పనా
ఈ లోక భారమునే మోసావని (2)
ఏముంది నీ నామములో కానిది!
ఏదయినా, ఏమయినా నీవేగా నా పెన్నిధి (2)
|| ఆనందమే ||
2. నీ వెలుగుగా నన్నే నువ్వు పిలిచావని
వేధించే శోధనలు ఎరుగకున్నవి
ఆ కొలిమిలో నా శుద్ధత పెంచుతావని (2)
ప్రతి ఇరుకులో విశ్వాసము పెరుగుతుండగా
సాగెద నీ మార్గములో నిరతము నిన్ను చేరగా (2)
|| ఆనందమే ||
Anandamega Anni Velala | Anu Roy Samuel | Sayaram Gattu | Telugu Christian Song
Lyrics: English
Aanandamegaa anni velalaa,
Nee premalo
Santoshamēgaa sadaa kaalamu,
Nee sannidhilo (2)
Kashtaala kadalilo payanamainaa
Ae reethi baadhalu nannu krungadeesinaa (2)
|| Aanandame ||
1. Kurise kanneetike telupanaa
Egisipade tufaanune anichaavani
Naa gundelō bhaaramuku cheppanaa
Ee loka bhaaramune mosaavani (2)
Aemundi nee naamamulo kaanidi!
Aedayinaa, aemayinaa neevegaa naa pennidhi (2)
|| Aanandame ||
2. Nee velugugaa nanne nuvvu pilichaavani
Vedhinche shodhanalu erugakunnavi
Aa kolimilo naa shuddhata penchutaavani (2)
Prathi irukulo vishvaasamu perugutundagaa
Saageda nee maargamulo niratamu ninnu cheragaa (2)
|| Aanandame ||