శూన్యములో నుండి సమస్తము చేసిన | Telugu Christian Song Lyrics


శూన్యములో నుండి సమస్తము చేసిన
సకల ఐశ్వర్యముల కర్తవు నీవే  (2)

నీవేనయ్యా నా యేసయ్య
నాకన్నీయు నీవేనయ్యా  (2) || శూన్యములో ||

1. దారిని ఇవ్వని సముద్రమందు
దారి వేసిన ధీరుడ నీవే  (2)
చేదు జలముల తీపిగా జేయ (2)
ప్రాణం మిడిన దాతవు నీవే…  (2)
ప్రాణం మిడిన దాతవు నీవే…  || నీవేనయ్యా ||

2. ఏమీ లేని ఎడారిలో
నీటి ఊటలు పారజేశి  (2)
దప్పిక తీర్చిన బండవు నీవే  (2)
అద్దరి చేర్చిన దేవుడు నీవే (2) 
అద్దరి చేర్చిన దేవుడు నీవే… || నీవేనయ్యా ||


Shunyamulo Nundi Samasthamu Chesina | Telugu Christian Song Lyrics

Shunyamulo Nundi Samasthamu Chesina
Sakalaishvaryamula Karthavu Neeve (2)

Neevenayyaa Naa Yesayya
Naakanneeyu Neevenayyaa (2)

|| shunyamulo Nundi ||

1. Daari Nivvani Sandramandu
Daari Vesina Dheeruda Neeve (2)
Chedu Jalamula Theepigaa Jeya
Praanam Midina Daathavu Neeve (2)
Praanam Midina Daathavu Neeve…
|| neevenayyaa ||

2. Emee Leni Edaarilona
Neeti Utalu Paarajesi (2)
Dappika Theerchina Bandavu Neeve
Addari Cherchina Devudu Neeve (2)
Addari Cherchina Devudu Neeve…
|| neevenayyaa ||

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *