బేత్లెహేములో రారాజు పుట్టెను | Srinisha Jayaseelan | New Telugu Christmas Song
Lyrics: Telugu
బేత్లెహేములో రారాజు పుట్టెను
లోకమంతా సందడే ఆయెను (2)
ఊరు వాడా సంబరాలు చేసెను
పల్లె పల్లె కాంతులతో మెరిసెను (2)
వేడుక చేద్దాం – గంతులు వేద్దాం
పండగ చేద్దాం – ఇక సందడి చేద్దాం – రండి
1. తూర్పున తార వెలిసెను నేడు
జ్ఞానులందరికి వార్త తెలిపెను చూడు (2)
నీతిమంతుడు అవతరించెనంటగా
పాప శాపమే అంతమాయెనంటగా (2)
వేడుక చేద్దాం – గంతులు వేద్దాం
పండగ చేద్దాం – ఇక సందడి చేద్దాం – రండి
2. చీకటి తెరలు ఇక తొలగెను నేడు
లోకమంతటికి వెలుగు కలిగెను చూడు (2)
అంధకారమే తొలగిపోయెనంటగా
చీకు చింతలే తీరిపోయెనంటగా (2)
వేడుక చేద్దాం – గంతులు వేద్దాం
పండగ చేద్దాం – ఇక సందడి చేద్దాం – రండి
హ్యాపీ క్రిస్మస్ – మేరీ క్రిస్మస్
హ్యాపీ క్రిస్మస్ – మేరీ క్రిస్మస్
Bethlehemulo Raaraju Puttenu | Srinisha Jayaseelan | New Telugu Christmas Song
Lyrics: Telugu
Bethlehemulo Raaraaju puttenu
Lokamanthaa sandade ayenu (×2)
Ooru vaadaa sambaralu chesenu
Palle palle kaanthulatho merisenu (×2)
Veduka cheddam – ganthulu veddam
Panduga cheddam – ika sandadi cheddam – randi!
1. Thurpuna thaara velisenu needu
Jnaanulandariki vaartha telipenu choodu (×2)
Neethimanthudu avatarinchenantagaa
Paapa shaapame anthamaayenantagaa (×2)
Veduka cheddam – ganthulu veddam
Panduga cheddam – ika sandadi cheddam – randi!
2. Cheekati theralu ika tholagenu needu
Lokamanthatiki velugu kaligenu choodu (×2)
Andhakaarame tholagipoyenantagaa
Cheeku chinthale theeripoyenantagaa (×2)
Veduka cheddam – ganthulu veddam
Panduga cheddam – ika sandadi cheddam – randi!
🎄 Happy Christmas – Merry Christmas
🎅 Happy Christmas – Merry Christmas
జన్మించినాడు జన్మించినాడు జగమేలే మహారాజు జన్మించినాడు