కనులే చూసే ఈ సృష్టే నీదనీ | Akshaya Praveen | Telugu Christian Song


Lyrics: Telugu

కనులే చూసే ఈ సృష్టే నీదనీ
నీవు లేకుండా ఏ చోటే లేదనీ

కనులే చూసే ఈ సృష్టే నీదనీ
కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని
నాలో ఉండగోరినావే
నను నీ గుడిగా మార్చినావే
నన్నింతగ కరుణించావే

ఓ యేసయ్యా.. ఓ యేసయ్యా..
ఇలా నన్ను మలిచావయ్యా
ఓ యేసయ్యా.. ఓ యేసయ్యా..
ఎలా నిన్ను పొగడాలయ్యా  || కనులే ||

1. అద్బుత సృష్టిని నే చూడను
నా రెండు కనులు చాలవే
జరిగించిన కార్యములు
నా ఆలోచనకందవే
నీ దృష్టిలో ఉన్నానయ్యా
నీ చేతిలో దాచావయ్యా
ఎంతటిదానను నేనయ్యా
అంతా నీ దయే యేసయ్యా    || ఓ యేసయ్యా ||

2. సాయముకోరగ నిను చేరిన
ఏ బలహీనతను చూడవే
గతకాలపు శాపాలను
నా వెంటను రానీయవే
సాధనే నేర్పావయా
సాధ్యమే చేసావయా
గురిగా నిన్ను చూసానయా
ఘనముగ నన్ను మార్చావయా  || ఓ యేసయ్యా ||

3. నీ చేతిపని ఎన్నడైనా
నీ మాటను జవదాటవే
వివరించ నీ నైపుణ్యము
చాలిన పదములే దొరకవే
స్తోత్రమే కోరావయ్యా
కీర్తనే పాడానయ్యా
ఇంతటి భాగ్యమిచ్చావయ్యా
సేవలో సాగిపోతానయ్యా    || ఓ యేసయ్యా ||

 


KANULE CHUSE | Akshaya Praveen | Telugu Christian Song

Lyrics: English

Kanule Chuse Ee Srushthe Needhani
Neevu Lekunda Ee Chote Ledhani

Kanule Chuse Ee Srushthe Needhani
Karamulu Chaapi
Ninnu Stutiyinchu Janmenadani
Naalo Undagorinaave
Nanu Nee Gudiga Marchinaave
Nanninthaga Karuninchaave

O Yesayya.. O Yesayya..
Ila Nannu Malichaavayya
O Yesayya.. O Yesayya..
Ela Ninnu Pogadaalaayya
|| Kanule ||

1. Adbhuta Srushtini Ne Choodanu
Naa Rendu Kanulu Chaalave
Jariginchina Karyamulu
Naa Aalochanakandave
Nee Drusthilo Unnaanaayya
Nee Chetillo Daachaavayya
Enthatidhaanu Nenaayya
Anthaa Nee Daye Yesayya
|| O Yesayya ||

2. Saayamukoraga Ninu Cherina
Ee Balheenathanu Choodave
Gatakaalapu Shaapalu
Naa Ventanu Raaniyave
Saadhane Nerpaavayya
Saadhyame Chesaavayya
Guriga Ninnu Choosaanayya
Ghanamuga Nannu Maarchaavayya
|| O Yesayya ||

3. Nee Chetipani Ennadaeina
Nee Maatanu Javadatave
Vivarimcha Nee Naipuniyamu
Chaalina Padamule Dorakave
Stotrame Koraavayya
Keerthane Paadaanayya
Intati Bhaagyamichaavayya
Sevalo Saagipotaanaayya
|| O Yesayya ||

 


Musicians
Song composed and programmed by : Linus Madiri
Lyrics : A R Steven son
Singer : Akshaya Praveen
Zitar & sitar : Niladri kumar
Wood winds : Naveen Kumar
Drum kit & percussions : Darshan Doshi
Sarangi : Dilshad khan
Acoustic & Electric & Bass Guitars by : Roland
Dholak & Tabala : Bombay group
Children chorus : Hyd chorus
Direction : Srinu Brother

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *