ఎన్నతరమా నీ ఎనలేని ప్రేమ | Pastor Prabodh Kumar | Worship Song | Mpc Kesarapalli
Lyrics: Telugu
యేసునాధుడా ఎన్నతరమా
నీ ఎనలేని ప్రేమ నన్ను ఎన్నుకున్నదా (2)
బాగుచేసేను జీవింపచేసెను
తిరిగి నన్ను నిలబెట్టెను (2) || యేసునాధుడా ||
1. నేనూ నిన్ను చేరగా నన్ను కలిసావుగా
నీతో ఈ బంధం నా బాగ్యేమేగా (2)
మరణంకంటేను బలమైన నీ ప్రేమను
ఎలా నేను వార్ణింతును (2) || బాగుచేసేను ||
2. బలమేపాటిది జీవమేపాటిది
దర్శించినది కృపాయే కదా! (2)
బ్రతికించు నీతోనే బలపరచు నీలోనే
సమస్తము చేయగలను (2) || బాగుచేసేను ||
3. ప్రియుడా నీ మీద ఆనుకొని పయనించగా
కన్నీరే నాట్యమాయేనుగా
మునుపటికంటే మించిన మహిమతో
నన్ను నడిపించు నా యేసయ్యా (2) ||బాగుచేసేను||
Yesunadhuda Ennatarama | Pastor Prabodh Kumar | Worship Song | Mpc Kesarapalli
Lyrics: English
Yesunaadhudaa Ennataraa
Nee Enaleni Prema Nannu Ennakunnadaa (2)
Baaguchesenu Jeevinpachesenu
Tirigi Nannu Nilabettenu (2)
|| Yesunaadhudaa ||
1. Nenu Ninnu Cheragaa Nannu Kalisaavugaa
Neetho Ee Bandham Naa Bhaagyemegaa (2)
Maranankantenu Balamaina Nee Premanu
Elaa Nenu Varninchutunu (2)
|| Baaguchesenu ||
2. Balamepatidi Jeevamepatidi
Darshinchedi Krupaye Kada! (2)
Bratikinchu Neelone Balaparachu Neelone
Samastamu Cheyagalanu (2)
|| Baaguchesenu ||
3. Priyudaa Nee Meeda Aanukoni Payaninchagaa
Kanneere Naatyamaayenugaa (2)
Munupatikante Minchina Mahimatho
Nannu Nadipinchu Naa Yesayya (2)
|| Baaguchesenu ||