యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు
శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు  (2)
విలువైనదీ నీ బంధము అతీయిత మైనది అనురాగము
నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు
నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు

“నీవే నా ప్రాణం – నీవే నా జీవం
నీవే నా గమ్యం – నీవే…. ఆధారం ” (2)

1. చెప్పలేని బాధలలో
మదనపడే వేళలో మమతనే పంచావు
చింతలెన్ని చుట్టుముట్టున
చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు (2)
చీకటి క్షణాలలో – చిరు వెలుగువై
నా వెంట నీవు వున్నావు
నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా
శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా  || నీవే నా ప్రాణం ||

2. హృదయమంత వేదనతో
కలవరమే చెందగా
ధైర్యమునే నీవిచ్చావు
అడుగులే తడబడిన – పరిస్థితులే చేజారిన
చేయూతనే అందించావు  (2)
అలసిన ప్రతి క్షణం ఆదరణవై
నెమ్మదినే మాకిచ్చావు
విడువను ఎడబాయనని
నన్ను బలపరచావయ్యా
ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా || నీవే నా ప్రాణం ||

3. నా అన్నవారే నిందలు మోపగా
స్నేహితులే కీడే చేయగా
మేలులెన్నో పొందినవారే అవమానించగా
న్యాయాధిపతివై ఘనత నీచ్చావు  (2)
ఎనలేని నన్ను నీవు గొప్పచేయ
మొదలు పెట్టావయ్యా
నే ఓడిన చోటనే నా పక్ష్యమై
పితరుల అభిషేకం ఇచ్చావయ్యా || నీవే నా ప్రాణం ||

 


Yesu Deva Siyonu Raaja Stuthulaku Arhudavu  | Telugu Christian Song Lyrics

Lyrics: English

Yesu Deva Siyonu Raaja Stuthulaku Arhudavu
Shuddudavu Parishuddudavu Neeve Yogyudavu (2)
Viluvaainadi Nee Bandhamu
Atiyitamainadi Anuraagamu
Nee Prema Ennatiki Nannu Marichipoledhu
Nee Krupa Ennatiki Nannu Datipoledhu

“Neeve Naa Pranam – Neeve Naa Jeevam
Neeve Naa Gamyam – Neeve… Aadhaaram” (2)

Charanam 1:
Cheppaleni Baadhalalo
Madanapade Velalo Mamathane Panchaavu
Chinthalennni Chuttumuttuna
Chenthane Vundi Chelimine Maakichchavu (2)
Cheekati Kshanalo – Chiru Veluguvai
Naa Venta Neevu Vunnaavu
Nee Cheti Needalalo Nannu Chekkunnavayya
Shreshthamaina Sahavaasam Ichchavayya
|| Neeve Naa Pranam ||

Charanam 2:
Hrudayamantha Vedanatho
Kalavarame Chandaga
Dhairyamune Neevichchavu
Adagule Tadabadina
Paristhithule Chejaarina
Cheyootaane Andinchavu (2)
Alasina Prathi Kshanam Aadharanavai
Nemmadhine Maakichchavu
Viduvaanu Edabaayanani
Nannu Balaparachavayya
Unnata Upadesham Ichchavayya
|| Neeve Naa Pranam ||

Charanam 3:
Naa Annavaare Nindalu Mopaga
Snehitule Keede Cheyaga
Melulennno Pondina Vaare Avamaaninchaga
Nyaayaadhipativai Ghanatha Neechchavu (2)
Enaleni Nannu Neevu Goppacheya
Modalu Pettavayya
Nenu Odina Chotane Naa Pakshyamai
Pitharula Abhishekam Ichchavayya
|| Neeve Naa Pranam ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *