వాత్సల్య పూర్ణుడా | Pastor P.Chandrashekhar | P. Santhosha Latha | Christian Song
Lyrics: Telugu
వాత్సల్య పూర్ణుడా నా ప్రియ యేసయ్య
వారధిగా నిలచితివే నిత్య సీయోనుకు
నిజమైన స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా
నిండు మనసుతో నిన్ను సేవించేదను
నీవే నా రక్షణాధారము
నీవే నా నిరీక్షణాద్వారము (2) || వాత్సల్య ||
1. నా కన్నులు కన్నీళ్ళ చేత కలత చెందక కనికరించి
నాకన్న తండ్రివై కన్నీరు తుడిచావు
నీ మందిరములో నన్ను నాటుకున్నావు (2)
ఆవరణములలో వర్ధిల్లజేసితివి
ఇంకను నన్ను చిగురింపజేసితివి (2)
నీవే నాకు సారము కలిగించెదవ్
నీవే నన్ను పచ్చగా ఉంచెదవ్ (2) || వాత్సల్య ||
2. నా చేతులు నీ వైపు చాపగా
నీ చెయ్యి చాపి నన్ను చేరదీసి
నీ చేతులతో నన్ను ఎత్తుకున్నావు
నీ కౌగిళిలో నన్ను హత్తుకున్నావు (2)
ఉన్నత స్థలములలో నివసింపజేసితివి
నీ హస్తములలో నిదురింపజేసితివి (2)
నీవే నాకు నెమ్మది కలిగించెదవ్
నీవే నన్ను మహిమలో చేర్చదవ (2) || వాత్సల్య ||
3. నా ఊటలు నీయందే ఉన్నవి
నీ ఊహలయందే నా మనసు ఉన్నది
నీ కంటిపాపగా నన్ను దాచుకున్నావు
నీ ఇంటి పాలనలో నన్ను చేర్చుకున్నావు (2)
ఉపదేశ క్రమములో బ్రతికింపజేసితివి
నీ ఉటల యొద్ద ఫలియింప జేసితివి (2)
నీవే నాకు బలమైన కోటవు
నీవే నన్ను కృపలోనే దాచేదవ్ (2) || వాత్సల్య ||
Vaatsalya poornudaa | Pastor P.Chandrashekhar | P. Santhosha Latha | Christian Song
Lyrics: English
Vaatsalya poornudaa naa priya Yesayya
Vaaradhigaa nilachitive nitya Seeyonuku
Nijamaina snehitudaa naa praana priyudaa
Nindu manasuto ninnu sevinchedanu
Neeve naa rakshanaadhaaramu
Neeve naa nireekshana dvaaramu (2)
|| Vaatsalya ||
1. Naa kannulu kanniilla cheta kalata chendaka kanikarinchi
Naakanna tandrivaai kanniru tudichaavu
Nee mandiramulo nannu naatukunnavu (2)
Aavaranamulalo vardhillajeesitive
Inkano nannu chigurimpajeesitive (2)
Neeve naaku saaramu kaliginchedav
Neeve nannu pachchagaa unchedav (2)
|| Vaatsalya ||
2. Naa chetulu nee vaipu chaapaga
nee cheyyi chaapi nannu cheradeesi
Nee chetulato nannu ettukunnavu
Nee kaugililo nannu hattukunnavu (2)
Unnata sthalamulalo nivasimpajeesitive
Nee hastamulalo nidurimpajeesitive (2)
Neeve naaku nemmadi kaliginchedav
Neeve nannu mahimalo cherchedav (2)
|| Vaatsalya ||
3. Naa ootala neeyande unnavi
Nee oohalayande naa manasu unnadi
Nee kantipaapaga nannu daachukunnavu
Nee inti paalanalo nannu cherchukunnavu (2)
Upadesa kramamulo bratikinpajeesitive
Nee ootala yodda phaliyimpajeesitive (2)
Neeve naaku balamaina kotavu
Neeve nannu krupalone daachedav (2)
|| Vaatsalya ||