సువార్త అందని ఊరు ఉండనే కూడదు | Old Telugu Gospel Christian Song Lyrics
సువార్త అందని ఊరు ఉండనే కూడదు
సంఘము లేని గ్రామం అసలుండకూడదు
ఇదే ఇదే ఇదే మా లక్ష్యం
ఇదే ఇదే ఇదే మా ఆశయం
- ఈ లక్ష్యసాధనలో నే లక్ష్యపెట్టను నా ప్రాణం
సిలువను మోయుచు శ్రమలు సహించుచు
సాగెదను మునుముందుకు చాటెదను సువార్తను
||ఇదే ఇదే…|| - పస్తులైన ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను
నిందలైన మోస్తాగాని నీతినెపుడు విడువను నేను
సాగెదను మునుముందుకు చాటెదను సువార్తను
||ఇదే ఇదే…|| - యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా
నిండుగా మనకండగా కొండగా తానుండగా
సాగెదను మునుముందుకు చాటెదను సువార్తను
||ఇదే ఇదే…||
Suvaartha Andani | Old Telugu Gospel Christian Song Lyrics in English (Unreached Gospel)
Pallavi:
Suvaartha Andani Uuru Undane Koodaadu
Sanghamu Leni Graamam Asalundakoodaadu
Ide Ide Ide Maa Lakshyam
Ide Ide Ide Maa Aashayam
Charanam 1:
Ee Lakshya Saadhanalo Ne Lakshyapettanu Naa Praanam
Siluva Mooyuchu Shramalu Sahinchuchu
Saagedanu Munumunduku Chaatedanu Suvaarthanu
||Ide Ide…||
Charanam 2:
Pastulaina Untagaanu Prabhuvu Sevaanu Viduvanu Nenu
Nindalaina Mostagaanu Neetinepu Viduvanu Nenu
Saagedanu Munumunduku Chaatedanu Suvaarthanu
||Ide Ide…||
Charanam 3:
Yesu Raaju Munduga Saagipovuchundaga
Ninduga Manakandaga Kondaga Thaanundaga
Saagedanu Munumunduku Chaatedanu Suvaarthanu
||Ide Ide…||