స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా
ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రముల్
స్తుతుల సింహాసనం మీదాసీనుడా
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2)
// స్తుతించి //
1. గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు
వ్యధలన్ని తీసావు (2)
గతి లేని మాపై నీవు
మితిలేని ప్రేమ చూపి (2)
శత సంఖ్యగా మమ్ము దీవించావు // స్తుతించి //
2. కరుణా కటాక్షములను కిరీటములగాను
ఉంచావు మా తలపై (2)
పక్షి రాజు యవ్వనమువలె
మా యవ్వనమునంతా (2)
ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు // స్తుతించి //
Stutinchi paadedam stutila stotrarhudaa | Telugu Christian Song Lyrics
Lyrics: English
Stutinchi paadedam stutila stotrarhudaa
Utsaahinchi paadedaṁ udaya saayantramulu
Stutila simhaasanam meedhaaseenudaa
Maa stuti aaraadhana neeke chellintumu (2)
|| Stutinchi ||
1. Gatakaalamantaa neevu
mamu kaachi kaapaadaavu
Vyadhalanni theesaavu (2)
Gati leeni maapai neevu
Mitileeni prema choopi (2)
Shata sankhyagaa mammu deevisthaavu
|| Stutinchi ||
2. Karunaa kataakshamulanu kireetamulagaanu
Unchaavu maa talapai (2)
Pakshi raaju yavvanamuvule
Maa yavvanamunantaa (2)
Uttejaparichi triptini icchaavu
|| Stutinchi ||