సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2)
1. సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2)
సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2)
// సిల్వలో //
2. సమాధాన పరచును – యేసు రక్తము (2)
సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము (2)
// సిల్వలో //
3. నీతిమంతులుగ చేయును – యేసు రక్తము (2)
దుర్నీతి నంత బాపును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము (2)
// సిల్వలో //
Silvalo Nakai Karchenu | Telugu Christian Song Lyrics
Lyrics: English
Silvalo naakai kaarchenu – Yesu raktamu (2)
Shilanaina nannu maarchenu – Yesu raktamu (2)
Yesu raktamu – Prabhu Yesu raktamu (2)
Amoolyamaina raktamu – Yesu raktamu (2)
1. Samakoorchu nannu tandrito – Yesu raktamu (2)
Sandhi chesi cherchunu – Yesu raktamu (2)
Yesu raktamu – Prabhu Yesu raktamu (2)
Aikyaparachunu tandrito – Yesu raktamu (2)
// Silvalo //
2. Samadhaanaparachunu – Yesu raktamu (2)
Samasayalanni teerchunu – Yesu raktamu (2)
Yesu raktamu – Prabhu Yesu raktamu (2)
Sampoorna shantinichchunu – Yesu raktamu (2)
// Silvalo //
3. Neetimantuluga cheyunu – Yesu raktamu (2)
Durniti nanta baapunu – Yesu raktamu (2)
Yesu raktamu – Prabhu Yesu raktamu (2)
Nibandhana nilupunu raktamu – Yesu raktamu (2)
// Silvalo //