రాతికుండను నేను | A R Stevenson | Telugu Christian Song
Lyrics: Telugu
రాతికుండను నేను ఖాళీయైయున్నాను (2)
నింపుమా అంచులవరకు (2)
నీకింపుగా మార్చబడుటకు (2)
// రాతికుండను //
1. వెర్రిద్రాక్షలు లోనికి చేరెను
అంతరంగము చేదుగ మారెను (2)
మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా (2)
శుభ్రము చేయుమా నను శుభ్రము చేయుమా
// నింపుమా //
2. జీవడంబము మిగిలియుండెను
లోక స్నేహము చెరుపుచుండెను (2)
మాలిన్యం ఏమాత్రం అంటకుండగా (2)
భద్రము చేయుమా నను భద్రము చేయుమా
// నింపుమా //
3. తప్పు బోధకు కలత చెందక
చెడ్డమాటతో శ్రమను పొందక (2)
నీకోసం నమ్మికతో ఎదురుచూడగా (2)
సిద్ధము చేయుమా నను సిద్ధము చేయుమా
// నింపుమా //
Raathi kundanu nenu | A R Stevenson | Telugu Christian Song
Lyrics: English
Raathi kundanu nenu khaaleeyai yunnaanu (2)
Nimpumaa anchula varaku (2)
Neekimpugaa maarchabadutaku (2)
|| Raathi kundanu ||
1 Charanam
Verri draakshalu loniki cherenu
Antarangamu chedugaa maarenu (2)
Maadhuryam panchutaku tagina paatragaa (2)
Shubhramu cheyumaa nanu shubhramu cheyumaa
|| Nimpumaa ||
2 Charanam
Jeevadambamu migili yundenu
Loka snehamu cherupuchundenu (2)
Maalinyam emaatram antakundagaa (2)
Bhadramu cheyumaa nanu bhadramu cheyumaa
|| Nimpumaa ||
3 Charanam
Tappu bodhaku kalata chendaka
Chedda maatato shramanu pondaka (2)
Neekosam nammikatO eduruchoodagaa (2)
Siddhamu cheyumaa nanu siddhamu cheyumaa
|| Nimpumaa ||