నా తోడుగా ఉన్నవాడవే | Rev. Adam Benny | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
నా తోడుగా ఉన్నవాడవే
నా చేయి పట్టి నడుపు వాడవే (2)
నా పక్షమున నిలుచువాడవే (2)
నా దైర్యము నేవె ఏసయ్యా (2)
యేసయ్యా ఏసయ్యా…
యేసయ్యా ఏసయ్యా… (2)
కృతజ్ఞత స్తుతులు నీకెనైయ్యా (2)
// నా తోడుగా //
1. నా అను వారు నాకు దూరమైనా
నా తల్లిదండ్రులే నా చేయి విడచినా (2)
ఏ క్షణమైనా నన్ను మరవకుండా (2)
నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే (2)
// యేసయ్యా //
2. నా పాదములు జారీనావేల
నీ కృపతో నన్ను ఆదుకుంటివే (2)
నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి (2)
నీకుడి చేతితో నన్ను హత్తుకుంటివే (2)
// యేసయ్యా //
3. హృదయము పగిలి వేదనలోన
కన్నీరు పొంగే పరిస్థితిలో (2)
ఒడిలో చేర్చి ఓదార్చువాడ (2)
కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే (2)
// యేసయ్యా //
Na Thoduga Unnavadave | Rev. Adam Benny | Telugu Christian Song Lyrics
Lyrics: English
Naa toodugaa unnavaadave
Naa cheyi patti nadupu vaadave (2)
Naa pakshamuna niluchuvaadave (2)
Naa dairyamu neeve Yesayyaa (2)
Yesayyaa… Yesayyaa…
Yesayyaa… Yesayyaa… (2)
Krutajnata stutulu neekenaiyyaa (2)
|| Naa toodugaa ||
1. Naa anu vaaru naaku dooramainaa
Naa tallidandrule naa cheyi vidachinaa (2)
Ae kshanamainaa nannu maravakundaa (2)
Nee premato nannu hattukontive (2)
|| Yesayyaa ||
2. Naa paadamulu jaarina vela
Nee krupato nannu aadukontive (2)
Nee edama cheyi naa tala kinda unchi (2)
Nee kudi chetito nannu hattukontive (2)
|| Yesayyaa ||
3. Hrudayamu pagili vedanalona
Kanneeru ponge paristhitilo (2)
Odilo cherchi odaarchuvaada (2)
Kanneeru tudichina naa kanna tandrive (2)
|| Yesayyaa ||